Home » Tag » Festival
తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి కూడా సంక్రాంతి పండగ అంటే సినిమా అనే నానుడి అనాదిగా వస్తు ఉంది. అలాగే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలు ఉండవు.
మొదట ఆదివారమే దీపావళిగా భావించి, సెలవు ప్రకటించినప్పటికీ.. తర్వాత పండితుల సూచనతో సోమవారం నాడు దీపావళి సెలవు ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో శని, ఆది, సోమ వారాలు.. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి.
దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు జరిగినప్పటికి గణేశ్ ఉత్సవాలకు అత్యంత ప్రసిద్ధి చెందింది మాత్ర మాహారాష్ట్రలోని లాల్ బాగ్చా దర్బార్ మాత్రమే.. లాల్బాగ్చా రాజా చరిత్ర ఏమిటి..? ఇప్పుడు తెలుసుకుందాం..
మద్యం విక్రయాల ద్వారా పది రోజుల్లోనే ఏకంగా రూ.759 కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. అంతేకాదు ఆగస్టు 2023లో కేరళలో మొత్తం రూ.1799 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది 8.5 శాతం సేల్స్ పెరిగాయని కేరళ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ తెలిపింది.
సంప్రదాయ దుస్తులు అనుపమ పరమేశ్వరన్ ఓనమ్ పండుగ ఘనంగా జరుపుకుంది. గోధుమ రంగు పట్టు అంచు చీరలో అందంగా ముస్తాబై, స్వయంగా బంతిపూలను కోసుకొచ్చి అమ్మవారికి సమర్పించి, తులసి కోట దగ్గర బంతిపూలతో ప్రత్యేక పూజలు చేసింది.
హైదరాబాద్ లో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిన్న రాత్రి మహిళల మొదలు చిన్న పిల్లల వరకూ ప్రతి ఒక్కరూ షాపింగ్ లో బిజీ బిజీ గా గడిపారు. మార్కెట్ మొత్తం ముస్లీం సోదర,సోదరీమణులతో కోలాహలంగా కనిపించింది. చార్మినార్ వద్ద పరిస్థితిని ఎలా ఉందో ఫోటోలలో చూసేద్దాం.
వరంగల్ నిట్ లో వసంతోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంకర్ సుమ హాజరయ్యారు. పిల్లలు చేసిన సరికొత్త ప్రయోగాలు ఆకర్షణీయంగా కనిపించాయి. అలాగే మైక్రో ఆర్ట్ తో చిన్న సూదిపై ప్రముఖుల బొమ్మలు కనిపించేలా తయారు చేశాడు కళాకారుడు. ఇవి చాలా చక్కగా ఆకట్టుకున్నాయి. వాటిలో కొన్ని చిత్రాలు మీకోసం.