Home » Tag » fiance
అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత తొలిసారి దిగిన ఓ ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది ఈ జంట. తమ ఎంగేజ్మెంట్కు విషెస్ తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ వరుణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. వరుణ్ కూడా అదే ఫోటోను ఒకే క్యాప్షన్‌తో షేర్ చేశారు.