Home » Tag » FIBERNET CASE
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ను విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. నవంబర్ 9కు విచారణ వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ముందస్తు బెయిల్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం శుక్రవారం బెయిల్ పిటిషన్ను పరిశీలించింది.