Home » Tag » Fighter
రూ.600 కోట్లు పెట్టి తీసిన మూవీతో పోలిస్తే రూ.25 కోట్లు పెట్టిన హనుమాన్ ఔట్పుట్ షాక్ ఇచ్చింది. కాబట్టే హనుమాన్ రూ.350 కోట్లపైనే వసూలు చేసింది. అసలు ఆదిపురుషే రాకపోయుంటే, అప్పుడు కూడా హనుమాన్ హిట్టయ్యేదనుకోండి.
హృతిక్ రోషన్‌తో సిద్దార్ధ్ ఆనంద్ తీసిన ఫైటర్ మూవీలో కథలో క్వాలిటీ లేదు. గ్రాఫిక్స్ గొప్పగా లేవు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మేకింగ్, కథనంలో దమ్ము కూడా లేదు. దీంతో ఆ డైరెక్టర్ని కామెంట్ చేయటానికి ఇప్పుడు అంతా ఆపరేషన్ వాలెంటైన్ మూవీని వాడుకుంటున్నారు.
షారుఖ్‌తో పఠాన్ మూవీ తీస్తే దానికి వెయ్యికోట్లొచ్చాయి. అప్పుడు హిట్ ఇవ్వగానే ఆడియన్స్ నచ్చారు. ఇప్పుడు ఫ్లాప్ పడగానే ఆడియన్స్ తెలివితక్కువాళ్లలా కనిపిస్తున్నారా అంటూ నెటిజన్స్ తెగ తిట్టేస్తున్నారు దర్శకుడిని.
ఎలాగైతే పటాన్ ప్లాప్ అన్నాక కూడా వెయ్యికోట్లు వచ్చాయో.. జవాన్‌లో సోది తప్ప ఏం లేదన్నా కూడా అది థౌజెండ్ వాలాగా మారిందో.. అచ్చంగా అలానే ఫైటర్‌కి వసూళ్ల వరద పెరిగింది. ఇక్కడ ఇదే విచిత్రం. సినిమా టాక్ బాలేదు.
షారుఖ్.. పఠాన్ లాగానే.. ఫైటర్ కూడా వంద కోట్ల క్లబ్లో చేరుతుందని.. హృతిక్ ఫస్ట్‌డే వంద కోట్ల వసూళ్లను సాధిస్తాడని బాలీవుడ్లో విపరీతమైన చర్చ నడిచింది. అయితే.. మూవీ రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫైటర్ మూవీకి ఎక్స్పెక్ట్ చేసినంత బజ్ కనిపించడం లేదు.
గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఫైటర్. ఫైట్ సీన్స్ ఎక్కువ ఉండటంతో ఫైటర్ మూవీని గల్ప్ దేశాలు బ్యాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఫైటర్ నిషేధంపై మూవీ టీమ్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.
టాలీవుడ్(Tollywood)లో పండగ సినిమాల సందడి ముగిసింది. సంక్రాంతి(Sankranti)కి టాప్ హీరోల సినిమాలతోపాటు హనుమాన్ (Hanuman) వంటి చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధించి ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంది.
ఈ మూవీ మోషన్ పోస్టర్ వచ్చే రోజే మరో సినిమా టీజర్ వచ్చింది. దాన్ని టాక్సిక్ సినిమా మోషన్ పోస్టర్ పూర్తిగా మింగేసింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్, హృతిక్ రోషన్‌తో సిద్దార్ధ్ అనంద్ తీసిన మూవీ ఫైటర్. ఈ సినిమా టీజర్ వచ్చింది.
గద్దర్ కుమార్తె వెన్నెలతో ప్రత్యేక ఇంటర్వూ.