Home » Tag » final
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 సీజన్ కు సంబంధించిన ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. టీమిండియా, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో ఉండడంతో వీటికే ఎక్కువ అవకాశాలున్నాయని అందరూ అంచనాకు వచ్చేశారు. కానీ బెంగళూరు టెస్ట్ ఓటమితో భారత్ స్థానం మారకున్నప్పటకీ... గెలుపు శాతం తగ్గింది.
ఫైనల్లో ఏజట్టుకైనా ఉండే ఒత్తిడిని యంగ్ ఇండియా తట్టుకోలేపోయింది. ముఖ్యంగా ఛేజింగ్‌లో అది స్పష్టంగా కనిపించింది. తొలి రెండు ఓవర్లలో కేవలం ఒక పరుగే చేసింది. తర్వాత టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు.
తొలి క్వాలిఫయిర్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్ మలన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.
శ్రీలంకతో ఆదివారం జరిగిన ఫైనల్లో సంచలన బౌలింగ్‌తో 10 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 8వ సారి ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్ 6 వికెట్ల సంచలన బౌలింగ్‌తో 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది.
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ నెల 7 నుంచి 11 వరకు మ్యాచ్ జరుగుతుంది. వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే, మరో రోజు పొడిగిస్తారు.
ఈ ఐపీఎల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఆటగాడు అజింక్య రహానే. అసలు ఐపీఎల్లో రహానేను చెన్నై టీమ్ తీసుకున్నప్పుడే అందరూ వింతగా చూశారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ దుమ్మురేపుతున్నాడు రహానే. ఈ సంవత్సరం రహానే స్ట్టైక్‌రేట్ 199.