Home » Tag » FINANCE MINISTER
గోల్డ్ ధరలు భారీగా పడిపోతున్నాయ్. బంగారం, వెండి, ప్లాటినం లోహాలపై పన్ను భారాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో హైదరాబాదీలకు గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. నగర శివారుల్లో టౌన్ షిప్స్, మెట్రో రైలు పొడిగింపు లాంటి కీలక నిర్ణయాలను ప్రకటించారు. దేశంలోనే హైదరాబాద్ అన్ని రంగాల్లో స్పీడప్ అవుతోందన్నారు భట్టి విక్రమార్క. నగరం అభివృద్ధిలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా సేవ చేశాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతోంది అంటే అందరి చూపు ఇన్‌కం ట్యాక్స్ స్లాబ్స్ మీదే ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్‌లో వచ్చే చిన్న చిన్న మార్పులు ప్రతీ ఒక్కరి జీవితంలో మార్పులు తీసుకువస్తాయి.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
75 ఏళ్ల భారత దేశ చరిత్రలో నిర్మాల సీతారమన్ అరుదైన రికార్డ్ బ్రేక్ చేసింది. భారత దేశ చరిత్రలోనే తొలి మహిళ ఆర్థిక శాఖ మంత్రిగా పదవిని స్వీకరించి రికార్డ్ సృష్టించారు. నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించింది. 1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2024-25 బడ్జెట్ కు కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో మధ్యాహ్నం గం.1కు, రాజ్యసభలో మధ్యాహ్నం గం.2కు ఈ సర్వేను ప్రవేశపెడతారు.
2024 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో.. లేబర్ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో లేబర్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన రాచెల్ రీవ్స్ బ్రిటన్ నూతన ప్రభుత్వంలో.. లేబర్ పార్టీ ప్రభుత్వంలో కీలక పదవి వరించబోతుంది. అంటే బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రిగా రాచెల్ రీవ్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ (Cabinet) సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశాంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Otan Account Budget) కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కను ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూశామని అంటున్నారు భట్టి సతీమణి నందిని. సీఎల్పీ లీడర్ గా రేవంత్ పేరు ప్రకటించాక.. ఒక్కసారిగా కుప్పకూలినట్టు అయిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మనస్థాపంతో అక్కడ ఉండలేకపోయానని అన్నారు. భట్టిని సీఎం సీటులో చూసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని చెప్పారు నందిని.