Home » Tag » financial crisis
చైనాకు (China) 3 బిలియన డాలర్ల అప్పు ఉంది. దాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డ్రాగన్ కంట్రీ డిమాండ్ చేస్తోంది. అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు బాధ్యతలు చేపట్టాక జనవరి నెలలో చైనాకి వెళ్లి వచ్చాడు. అధ్యక్షుడితో పాటు వివిధ నేతలను కలుసుకున్నాడు. ప్రస్తుత రుణాలను వాయిదా వేయడంతో పాటు మరింత సాయం చేయాలని రిక్వెస్ట్ చేశాడు. మయిజ్జుని అంతగా నమ్మని చైనా... ఆదుకుంటామని చెప్పి ముఖం చాటేసింది. పైగా తీసుకున్న అప్పులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.
భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికా దిగ్గజ సంస్థలు కూడా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులపై వేటు వేసింది.
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీని ప్రభావం విదేశీ జైళ్లపై పడుతోంది. పాక్ ఆర్థిక సంక్షోభానికి.. విదేశాల్లోని జైళ్లలో ప్రభావం చూపడానికి సంబంధమేంటి అని అనుకుంటున్నారా..? అయితే పూర్తి వివరాలు చదవాల్సిందే.
అమెరికాకు గత కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్న ఆందోళన వీడింది. అక్టోబర్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్ని బిల్లులకు ఆమోదం పొందింది జో బైడెన్ ప్రభుత్వం. దీంతో కొంత ఉపశమనం లభించి షట్ డౌన్ పరిస్థితులు తప్పినట్లయింది.
బైజూస్ ఆన్లైన్ విద్యారంగంలో ఒక సంచలనం సృష్టించింది. కరోనా కాలంలో ఒక వెలుగు వెలిగిన బైజూస్ ఇప్పుడు నిధులు అడుగంటి పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు తన ఉద్యోగులను కోతకు గురిచేసేందుకు సిద్దమైంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయో తెలుసుకుందాం.
చైనా ఒకప్పుడు ప్రపంచంలోని అన్ని రంగాల్లో ముందుండేది. కానీ ఇప్పుడు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్టు తయారైంది చైనా పరిస్థితి.
తెలంగాణ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. అమెరికాను తలదన్ని సూపర్ పవర్‌గా నిలిచే వ్యూహాలు. హాంకాంగ్ మాదే.. తైవాన్ మాదే అంటూ హూంకరింపులు.. దేశంలో ఎక్కడ చూసినా ఆకాశహార్మ్యాలు.. దేశం అంటే అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అనుకునేంతగా పరుగులు.. మన పొరుగు దేశం చైనా గురించి ఇలా చాలా చెప్పుకోవచ్చు.
పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా బోర్లు కనిపిస్తూనే ఉంటాయి. వ్యవసాయ అవసరాల కోసం, మంచి అవసరాల కోసం బోర్లు వేస్తూనే ఉంటారు. భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 30-40 అడుగులకే గంగమ్మ పొంగుకుంటూ బయటకు వస్తుంది. ఇక కొన్ని ప్రాంతాల్లోనైతే వెయ్యి అడుగుల మేర డ్రిల్లింగ్ చేసినా.. నీటి చుక్క జాడ కనిపించదు.
మీరు ఆర్థికంగా స్థితిమంతులే.! డబ్బుకు కొదవలేదు.! కాలు మీద కాలేసుకుని రాయల్‌గా బతుకున్నారు..! అవసరమైతే మీ స్నేహితులు, బంధువులను కూడా ఆర్థికంగా ఆదుకునే స్థాయిలో ఉన్నారు..! అయితే కాలం ఎప్పుడూ ఒకేరకంగా ఉండదుగా..! ఒక్కసారిగా మీ జీవితం తలకిందులయ్యింది..ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి..! అయినా మీరు కుంగిపోలేదు..మీ ఖర్చులు, కమిట్మెంట్స్ కోసం అప్పులు చేశారు.. అవి తీర్చుతామన్న ధీమాతో ఉన్నారు..కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితి దినదినగండంగా మారింది.