Home » Tag » fishing mail
వాట్సప్ ఉపయోగించే వారు ఎలాంటి ప్రభుత్వ పరమైన చిక్కుల్లో పడకుండా ఉంటాలంటే ఈ క్రింది సూచనలు పాటించాలి. అంతేకాకుండా ఎలాంటి సైబర్ నేరాల బారిన పడకుండా సురక్షితంగా ఉండాలంటే ఈ అంశాలను గమనించండి.
ఈ వస్తువు కొత్తది. జస్ట్ అన్బాక్స్ చేశామంతే ఒక్కసారి కూడా వాడలేదు. అవసరం ఉండి అమ్మేస్తున్నాం. ఈ వస్తువు అయితే కనీసం ఓపెన్ కూడా చేయలేదు. కానీ డబ్బు అవసరం ఉంది కాబట్టి సగం రేటుకే ఇచ్చేస్తున్నాం.
కంపూటర్ ద్వారా మోసాలకు పాల్పడటం ఇప్పుడు పెద్ద ట్రెండ్ గా మారింది. క్రైం అనేది ట్రెండ్ గా మారటం చాలా విషపూరితమైన చర్య. దీని చిక్కుల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. ప్రస్తుత కాలంలో పరువు పోతున్న పరిస్థితులు కూడా చాలానే కనిపిస్తున్నాయి. వీటి బారిన పడకుండా ఎలా రక్షణ పొందాలి.. ఎలా జాగ్రత్తపడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.