Home » Tag » FITNESS
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ramcharan) క్రేజ్ గ్లోబల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఈ సినిమా హాలీవుడ్ (Hollywood) లో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ప్రస్తుతం టీమిండియా అభిమానులకు టెన్షన్ కలిగిస్తున్న ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. గాయం నుంచి కోలుకొని వచ్చిన తర్వాత అయ్యర్ ఏమాత్రం రాణించడం లేదు.
టీం మిండియాలో ఫిట్‌గా ఉన్న క్రికెటర్‌గా స్టార్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ గుర్తింపు దక్కించుకున్నాడు.
గాయాల నుంచి కోలుకుంటున్న జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఫిట్నెస్ లెవల్స్‌పై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. ఏడాదికి పైగా క్రికెట్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా అతి త్వరలోనే క్రికెట్ మైదానంలో అడుగు పెట్టనున్నాడు.
మంత్రి మల్లారెడ్డి పోలీసులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శిఖర్ ధావన్ భుజం గాయం కారణంగా చివరి గేమ్‌కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో సామ్ కరన్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. లివింగ్‌స్టోన్ ఐపీఎల్-2023లో ఇప్పటివరకు ఒక్క ప్రదర్శన కూడా చేయలేదు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పోరుకు కొన్ని గంటల ముందు వీరిద్దరూ ఫిట్నెస్ టెస్ట్‌లు చేయించుకోనున్నారు.