Home » Tag » folk singer
సాంస్కృతిక కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఏపూరి రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉంటూ వచ్చారు. తన సొంత నియోజకవర్గం తుంగతుర్తి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రత్యేక తెలంగాణగా ఏర్పడిన తరువాత.. తెలంగాణ ఆశయాలు నెరవేరలేదంటూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు.
గద్దర్ కుమార్తె వెన్నెలతో ప్రత్యేక ఇంటర్వూ
గద్దర్ కుమార్తె వెన్నెలతో ప్రత్యేక ఇంటర్వూ.
గద్దర్ గురించి సుద్దాల అశోక్ తేజ చెప్పిన మాటలు భావోద్వేగానికి గురిచేస్తాయి.
తెలంగాణ ఉద్యమానికి గొంతిస్తే... తెలంగాణ వచ్చిన తర్వాత గుర్తింపు లేకుండా పోయింది. తాను హైదరాబాదులో కుటుంబంతో సుఖంగా ఉన్నానని... తన మాటకు పాటకు ప్రభావితమై వందల మంది అమరులైపోయారని విమర్శ మిగిలింది. గద్దర్ ఎవరి వాడు... తెలియని అయోమయ స్థితిలో ఆయన అంతిమయాత్ర నడిచింది. నీ చివరి రోజు నీ ఆత్మ కథకు శీర్షిక అవుతుందనే మాట గద్దర్ జీవితం నిజం చేసింది.
ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూయడం ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ఆయన మరణం తర్వాత మరోసారి గద్దర్ వెన్నులోని తూటాపై చర్చ మొదలైంది. ఈ కాల్పులు జరిపిందెవరన్నదానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
సినిమా పాటలు అనగానే మంచి సాహిత్యం, విలువలు ఉండవని అంటూ ఉంటారు. వాటికి చరమగీతం పాడుతూ తన విప్లవగీతాన్ని అందించారు.