Home » Tag » food
హైదరాబాద్ లో పలుచోట్ల జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఉప్పల్‌లోని లక్కీ రెస్టారెంట్, సురభి రెస్టారెంట్, ఆల్వాల్ లోని యతిమిలిటరీ హోటల్ తో పాటుపలు ప్రాంతాల్లో దాడులు చేసారు.
షవర్మ టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది.. స్నాక్స్ అనుకునే స్టార్ట్ చేసి.. మెయిన్ కోర్స్ లెవల్లో తినేవాళ్లు ఎందరో ! ఈ షవర్మకు యూత్‌లో చాలామందికి ఫేవరెట్ ఫుడ్ కూడా ! ఐతే ముంబైలో జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. షవర్మ ముట్టుకోవాలంటేనే భయపడతారు. ఓ యువకుడి ప్రాణం తీసింది షవర్మ (Chicken Shawarma).
ఇంటి భోజనం తినే అవకాశం కల్పించాలని, అలాగే బెడ్, మందులు, కళ్లద్దాలు అందించాలని కవిత కోరింది. పుస్తకాలు చదువుకునేందుకు అనుమతించాలని, మంగళసూత్రం ధరించేందుకు కూడా అనుమతివ్వాలని కవిత పిటిషన్లో కోరింది.
మన దేశంలో ఇప్పుడంతా దోశను ఎక్కువగా తింటున్నారని స్విగ్గీ తన రిపోర్టులో తెలిపింది. ఫిబ్రవరి 25న వరల్డ్ దోశ డే. ఈ సందర్భంగా గత ఏడాది నుంచి మొన్న ఫిబ్రవరి 25 దాకా తమ యాప్‌లో బుక్ అయిన దోశల ఆర్డర్స్ లెక్కలు బయటకు తీసింది.
మన దేశంలో ప్రధాని బియ్యం (Rice) లేదంటే గోధుమలు ఆహారం తీసుకుంటున్నాం. వీటిల్లో జింక్, ఐరన్ ఉంటుందని చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. కానీ నిజంగా వీటిల్లో అసలు పోషకాలు ఉంటున్నాయా... అంటే అవేమీ లేవు... విషపూరితమైన ఆర్సెనిక్ (Arsenic rice) మాత్రం పెరిగిపోతుందని హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తలు (Scientists).
భూమిని కౌలుకు తీసుకున్న సైన్యం పంటలు పండిస్తుంది. దీని ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతంవ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి కేటాయిస్తుంది. మిగిలిన లాభాలను సైన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా పంచుకుంటాయి.
థియేటర్స్‌లో అమ్మే ఫుడ్ మీద జీఎస్టీ పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో ఆమ్మే ఫుడ్ మీద 5 శాతం జీఎస్టీ విధించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ రేట్లు మరింత పెరిగిపోతాయి. ఈ నెల 11న జీఎస్టీ కమిటీ మీటింగ్ జరగబోతోంది.
అరేబియన్ దేశంలో అద్భుతమైన ప్రదేశాలు