Home » Tag » Forest Department
తిరుమల (Tirumala) లో మరోసారి చిరుత (Chiruthapuli) సంచారం కలకలంరేపింది. తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి కనిపించడంతో యాత్రికులు ఆందోళనలో పడ్డారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్ వే పక్కన చిరుత ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున చిరుతను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు.
గత రెండురోజుల క్రితం తిరుమలలో చోటు చేసుకున్న ఘటన యావత్ శ్రీవారి భక్తులకు కాస్త భయాన్ని కలిగించింది. దైవ దర్శనార్థం తిరుమల కాలినడక మార్గంలో వెళ్తున్న చిన్నరిని చిరుత చంపేయడం అందరినీ కలిచివేసింది. మరికొందరిలో తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. దీంతో టీటీడీ వెంటనే రంగంలోకి దిగి భద్రతా చర్యలు చేపట్టారు.
తిరుమల చిరుత దాడి ఘటనలో వెంటనే స్పందించిన టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు. క్రూర మృగాలు తిరిగే ప్రాంతాలను మానిటర్ చేసేలా కెమెరా ఏర్పాటు. వాటికి ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసి డట్టమైన అటవీ ప్రాంతంలో నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు. ఒక వేళ బోనులో మృగాలు చిక్కుకుంటే వాటిని అటవీ అధికారుల సమక్షంలో శ్రీ వెంకటేశ్వరా జూ కి తరలించేలా ప్రణాళికలు రచించారు.