Home » Tag » forest officers
తిరుమల అలిపిరి నడకమార్గంలో మరో చిరుత బోనులో చిక్కింది. లక్షిత పై దాడి చేసిన ప్రాంతంలోనే దీనిని బోనులో బంధించినట్లు అటవీ శాఖ అదికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీటీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో అడవికి ఇరువైపులా ఇనుప కంచెను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తోంది.
అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి గుడి వద్ద ఐదవ చిరుతన బోనులో చిక్కినట్లు గుర్తించారు.
అమ్మ ప్రేమ అందరికీ సమానమే. అది మనుషులైనా జంతువులైనా అమ్మ ప్రేమలో తేడా ఉండదు. చిన్నతనంలో ప్రతీ జీవి తల్లి సంరక్షణలో ఉండాల్సిందే. అలాంటి పసితనంలోనే తల్లిని కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం.
ఒడిశా నుంచి వచ్చి పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరిస్తున్న ఎనులుగు చనిపోయాయి. భామిని మండలంలో ఈ ఘటన జరిగింది. పొలంలో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్ తగిలి ఏనుగులు చనిపోయాయి.
నాగుపాముకి, హిందు సంప్రదాయానికి విడదీయరాని బంధం ఉంది. పామును నాగదేవతగా పూజించే దేశం మనది ! పాము ఎదురొచ్చినా, కల్లోకి వచ్చినా.. రకరకాల కథలు వినిపిస్తుంటాయ్. ఇక శ్వేతనాగును ప్రత్యేకంగా చూస్తుంటారు హిందువులు. అది కనిపిస్తే చాలు.. జీవితాల్లో, బతుకుల్లో భారీ మార్పులు రావడం ఖాయం అని నమ్ముతుంటారు.
పెంపుడు జంతువులపై ఓనర్స్కు ప్రేమ ఉండటం కామన్. చాలా మంది పెట్స్‌ను తమ పిల్లల్లా చూసుకుంటారు. ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తారు. బర్త్ డేలు కూడా సెలబ్రేట్ చేస్తారు. కానీ బిహార్‌లోని జాన్‌పూర్‌కు చెందిన మహమ్మద్ అక్తర్ ఇమామ్ అనే వ్యక్తి మాత్రం ఎవ్వరూ చేయని సాహసం చేశారు.
తల్లి కోసం పిల్ల కూనలు ఎదురుచూపు