Home » Tag » Former Cricketer
జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా కొత్త వ్యక్తిని నియమించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్ తో ముగియనుంది.
రియాలిటీ షో బిగ్ బాస్ కు ఫాలోయింగ్ ఓ రేంజ్ లోనే ఉంటుంది. పలు భాషల్లో క్రమంగా దీనిని విస్తరిస్తున్న వేళ తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకుంది.
ఐపీఎల్ (IPL) లో మాజీ క్రికెటర్ (Former Cricketer) అంబటి రాయుడు (Ambati Rayudu) ... విరాట్ కోహ్లీ (Virat Kohli) పై చేసిన కామెంట్స్ వివాదం అంతకంతకూ ముదురుతోంది.
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆ జట్టుకు గుడ్ బై చెబుతాడని పాకిస్థాన్ (Pakistan) మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ (Wasim Akram) అన్నాడు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ (IPL) లో అతను ముంబై ఇండియన్స్‌కు ఆడడని అభిప్రాయపడ్డాడు.
ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో Bowling పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్ కు ఎగబాకింది.
టీ 20 (T20) వరల్డ్ కప్ (World Cup) కోసం సెలెక్టర్లు ప్రకటించిన జట్టపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ప్లేయర్స్ ను పక్కన పెట్టడంపై చర్చ జరుగుతోంది. తాజాగా సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ ను తీసుకోవాల్సింది అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 17వ (IPL 17) సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్‌తో (Lucknow Supergiants) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో (Chinna Swamy Stadium) 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ (BJP) ఎంపీగా ఉన్న.. టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ గంభీర్(Gautam Gambhir).. పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పాలని డిసైడ్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఓ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు. త్వరలో స్టార్ట్ కాబోయే ఐపీఎల్లో కమిట్మెంట్లు ఉండడంతో... తనకు రాజకీయాల నుంచి బ్రేక్ ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను గంభీర్ కోరాడు.
బీజేపీ (BJP) ఎంపీ (MP), భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాలకు గుడ్ బై చేప్పబోతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసి.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ను ట్యాగ్ చేశారు.
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం కశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తాజాగా షేర్ చేసిన వీడియో అభిమానుల హృదయాలను తాకింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన అమిర్ హుసేన్ లోనీ అనే దివ్యాంగ క్రికెటర్ పేరు అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.