Home » Tag » former Telangana CM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే...
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఆ పార్టీ నాయకుల్లో ఎంతటి అధైర్యాన్ని నింపిందో.. కేసీఆర్ ప్రమాదానికి గురికావడం కూడా అంతే భయాన్ని నింపింది. ఓ పక్క చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్నటి వరకూ రాజకీయ శతృవులుగా ఉన్నవాళ్లంతా ఇప్పుడు అధికారంలో మంత్రులుగా ఉన్నారు. మరో పక్క అండగా ఉంటాడు అనుకున్న నాయకుడు మంచాన పడ్డాడు. కేటీఆర్, హరీష్ రావు ఫీల్డ్‌లో ఉన్నా.. కేసీఆర్ కనిపిస్తే ఆ పార్టీ నేతల్లో వచ్చే జోష్ వేరు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిజైన్ చేసిన కేసీఆర్.. వాస్తు ప్రకారం ముచ్చటపడి కట్టించుకున్న ప్రగతి భవన్ ను ఖాళీ చేసి.. గజ్వేల్ ఫామ్ హౌస్ కు వెళ్ళారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకుండా ఎంపీ సంతోష్ తెచ్చిన కారులో వెళ్ళిపోయారు. ప్రగతి భవన్ మాత్రమే కాదు.. ఇప్పుడు ఢిల్లీలోనూ గవర్నమెంట్ ఎలాట్ చేసిన ఇంటిని దాదాపు 20యేళ్ళ తర్వాత ఖాళీ చేయాల్సి వస్తోంది.