Home » Tag » Fouji
ఇప్పుడు ఇండియన్ సినిమాలో హీరోయిన్ల కరువు క్లియర్ గా కనపడుతోంది. ఒకప్పుడు చాలా మంది హీరోయిన్ లు టాలీవుడ్ లో బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు హీరోయిన్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
ప్రభాస్ తో హను రాఘవపూడీ తీయబోతున్న సినిమా ఫౌజీ షూటింగ్ వచ్చే వారం నుంచి మొదలు కాబోతోంది. ఆల్రెడీ లాంచైన ఈ సినిమాలో హీరోయిన్ ఇమాన్వీ ఇస్మైల్ అని మాత్రమే తేలింది. కాని ఇందులో రెండో హీరోయిన్ కూడా ఉంది. తనే సాజల్ ఆలీ... తనో పాకీస్థానీ...