Home » Tag » G20 summit
టిప్పు సుల్తాన్, ఔరంగ జేబ్ వంటి వారిని నిత్యం విమర్శించే కమల దళం.. చక్రవర్తి అక్బర్ ను మాత్రం ఆకాశానికి ఎందుకు ఎత్తింది ? అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.
చైనా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) నుంచి తప్పుకోనున్నట్లు ఇటలీ వెల్లడిచింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జియోర్జియగా మెలోని ఆదివారం చైనా ప్రతినిధి లి క్వియాంగ్‌కు సూచనప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ సదస్సు ముగిసింది. తర్వాతి జీ20 సదస్సు అధ్యక్షత బాధ్యతలను ప్రధాని మోదీ.. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వకు గావెల్‌కు అప్పగించారు.
130,000 మంది పోలీసులు, పారా మిలిటరీ సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన భద్రతాధికారులు ఈ సదస్సుకు భద్రత కల్పిస్తున్నారు. వైమానిక విభాగం కూడా భద్రతాచర్యల్లో పాల్గొంటుంది. సదస్సు జరిగే వేదికల వద్ద ఉన్న మురికి వాడల్ని అధికారులు తొలగించారు.
భారత దేశం 2023 సెప్టెంబర్ 9, 10 తేదిల్లో, G20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశంలోని న్యూ ఢిల్లీలో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు 20 సభ్య దేశాలు హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో పూర్తిగా ఒక భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అన్న దాని పై చర్చలు జరపనున్నారు.
ఇండియా పేరును భారత్ గా మార్పు వెనక మోదీ పాత్ర కీలకంగా ఉంది.
వివిధ కారణాలతో అగ్ర దేశమైన రష్యా అధినేత పుతిన్ ఈ సదస్సుకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు చైనా అధినేత జిన్‌పింగ్ కూడా ఈ సదస్సుకు హాజరు కావడం లేదు.
ప్రధాని మోడీ ప్రభుత్వ పదవీకాలం కొన్నినెలల్లో ముగియనుంది. దీంతో ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను ఇంకా ఎక్కువ రోజులు సాగదీయడం సరికాదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. జమిలి ఎన్నికలపై క్లారిటీ వస్తే ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీపైనా బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.
గతంలో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాలోని గుజరాత్ విజిట్ చేసినప్పుడు కూడా ఇలానే చేశారు. అప్పుడు ఏకంగా మురికివాడలు కనపడకుండా పరదా కప్పేశారు. ఆ పరదా చించి చూస్తే అసలు విషయం కనిపిస్తుంది.
నిజానికి రష్యా–ఇండియా స్నేహమైనా.. అమెరికా–ఇండియా ఫ్రెండ్షిపైనా అవసరాలతో కూడుకున్నవే. ఇందులో ఏ డౌటూ లేదు. కానీ ఇటివలి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మోదీ–పుతిన్ మధ్య బంధం మునుపటిలా లేదనిపిస్తోంది.