Home » Tag » Gachibowli
హైదరాబాద్ గచ్చిబౌలి రెడ్‌స్టన్ హోటల్లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. జడ్చర్లకు చేందిన శృతి అనే యువతి.. రెండురోజుల కింద గణేశ్ వేడుకలను చూసేందుకు హైదరాబాద్ వచ్చింది.
నోటికి ఎంత వస్తే... అంత మాట్లాడేయటం కొందరు సెలబ్రిటీలకు ఫ్యాషన్ అయింది. తీరా మాట్లాడిన తర్వాత వైరల్ అయితే... నా మాటలు వక్రీకరించారనడం కామన్. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా వివాదస్పద కామెంట్స్ చేయడంతో పోలీస్ కేసు నమోదైంది. ఇండియా స్టుపిడ్ కంట్రీ అంటూ... ఇక్కడ ఆడపిల్లగా జీవించడం మా కర్మ అంటూ కామెంట్ చేయడంపై గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది.
రాడిసన్ డ్రగ్స్ (Radisson Hotel) పార్టీలో A10 నిందితుడిగా డైరక్టర్ క్రిష్ (Director Jagarlamudi Krish)... నిన్నటి దాకా పోలీసులకు వస్తానని చెప్పి ఇప్పుడు పరార్ అయినట్టు తెలుస్తోంది. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉన్నట్టు సమాచారం. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నట్టు పెడ్లర్ అబ్బాస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.
హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలీ (Gachibowli) లోని రాడిసన్ హోటల్ (Radisson Hotel) డ్రగ్స్ (Drugs) కేసు రిమాండ్ రిపోర్ట్ లో సంచలనాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో డైరక్టర్ జాగర్లమూడి క్రిష్ (Director Jagarlamudi Krish) అడ్డంగా ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్‌ను జరిగింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం “WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్” ఈవెంట్‌ను క్రీడలు, యువజన సేవల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అంతర్జాతీయంగా పేరున్న 28 మంది డబ్య్లుడబ్ల్యుఈ క్రీడాకారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఇవి 76వ జాతీయ సీనియర్ ఆక్వాటెక్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ అని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి స్త్రీపురుషులు హాజరయ్యారు. ముందుకు, వెనుకకు ఈత కొట్టేలా క్రీడలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల బంధుమిత్రుల, కోచ్ లు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
ఓక్రిడ్జి పాఠశాలలో ఇరుదేశాల క్రిడాకారులు ముఖాముఖి కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ లు పాల్గొన్నారు. వీరికి పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికారు.
ప్రజలకు పిల్లలపట్ల సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు 2కె, 3కె, 5కె రన్ పేరిట మారథాన్ లు నిర్వహించారు.