Home » Tag » Ganesh
11వ రోజు భాగ్యనగరంలో కదిలే తొలి వినాయకుడు.. అడిగిన వెంటనే భాగ్యాలు కలిగించే గణనాథుడు.. బాలాపూర్ గణేషుడిని చూడడమే కాదు.. ఆ చరిత్ర విన్నా.. పుణ్యమే! 1994లో 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు, లక్షల్లోకి చేరిపోయింది.
వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ గణేష్ గురించే చర్చలు అన్నీ. ఎత్తైన విగ్రహంతో ఆకట్టుకునే బొజ్జ గణేశుడుని చూడటానికి దేశం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. ఇక నిమజ్జన ఉత్సవం అయితే ఎంతో ఘనంగా జరుగుతుంది.
ఖైరతాబాద్ బడా గణేష్ (Khairatabad Bada Ganesh).. భారతదేశానికి పరిచయం అక్కర్లేని పేరు.. దేశ చరిత్రలోనే ఖైరతాబాద్ (Khairatabad) గణేష్ కు ఉన్న చరిత్ర మరే ప్రాంతాన్నికి లేదు.
ఈ సంవత్సరంతో పోలిస్తే ఈ యాడాది చాలా త్వరగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ముగిసింది. నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యాగణపతి. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్న 12:00 గంటకు చివరి పూజలు చేసి.. మహా హారతి ఇచ్చారు. ఆ తర్వాత నిమజ్జనోత్సవం జరిగింది.
దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు జరిగినప్పటికి గణేశ్ ఉత్సవాలకు అత్యంత ప్రసిద్ధి చెందింది మాత్ర మాహారాష్ట్రలోని లాల్ బాగ్చా దర్బార్ మాత్రమే.. లాల్బాగ్చా రాజా చరిత్ర ఏమిటి..? ఇప్పుడు తెలుసుకుందాం..