Home » Tag » Gang Rape
తెలంగాణ హైకోర్టు (Telangana High Court) చరిత్రలో నిలిచిపోయే తీర్పు వెలువడించింది. హత్యాచారం కేసులో దోషికి తెలంగాణ హైకోర్డు ఉరిశిక్ష (capital punishment) విధించింది.
గుజరాత్లో బిల్కిస్ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసుల్లో దోషులకు ఇచ్చిన రెమిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 11 మందిని జైలు నుంచి ముందుగానే విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
భారతదేశంలో ఎన్ని మహిళల కోసం ఎన్ని రక్షణ చట్టాలను తీసుకొచ్చిన కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో రోజుకు ఎక్కడో ఒక చోట అత్యాచారం కేసు నమోదవుతుంది. కామాంధులకు సొంత చెల్లి, అక్క, వదిన వంటి వరుసలు లేకుండా.. అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇందులో ఓ వరుస అమానుష ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఒడిశాలో ఓ సొంత సోదరి అని మర్చిపోయి మధ్యం మత్తులో కామంతో.. రెచ్చిపోయాడు. వావి వరసలు లేకుండా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఓ వ్యక్తి, తన స్నేహితులతో కలిసి, సొంత సోదరిని గ్యాంగ్ రేప్ చేశాడు. అంతటితో ఆగాడ సొదరిని గొడ్డలితో నరికి చంపేశాడు.
దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్. దీని తీర్పులను ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా గౌరవించాల్సిందే. అయితే తాజాగా గుజరాత్ హై కోర్ట్ దీనిని దిక్కరించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః.. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అంటాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశంలో అన్ని ప్రాంతాల్లో దేవతలు కొలువై ఉన్నారు.. కానీ స్త్రీలు మాత్రం గౌరవించబడటంలేదు. గౌరవం మాట పక్కన పెడితే మాన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఢిల్లీలో నిర్భయ, కతువాలో అసిఫా, హైదరాబాద్లో దిశ, వరంగల్లో ప్రీతి. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రాంతాలు పేర్లు మారుతున్నాయే తప్ప పరిస్థితి మాత్రం మారడంలేదు.