Home » Tag » Ganta Srinivasa Rao
ఏపీ అసెంబ్లీ సహా దేశమంతటా జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న రాబోతున్నాయి. ఏపీలో ఎవరు గెలుస్తారన్న దానిపై పోటా పోటీ నడుస్తోంది.
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ టీడీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. కొంతకాలంగా అయోమయంలో ఉన్న గంటాకు.. ఆయన కోరుకున్నట్లుగానే భీమిలి టిక్కెట్ కేటాయించింది. టీడీపీ ఫైనల్ లిస్టు ఇది.
గంటా శ్రీనివాసరావు మొదటి నుంచీ తనకు పట్టున్న విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పోటీచేయాలని నిర్ణయించారు. అందుకే చంద్రబాబు చీపురుపల్లి వెళ్ళమన్నా వెళ్ళడం లేదు. పైగా మంత్రి బొత్స మీద పోటీ అంటే.. గెలవడం కష్టమే అని భావించారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు (Ganta Srinivasa Rao) టీడీపీ (TTD) టిక్కెట్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఆయన కోరుకున్నట్టుగా భీమిలీ (Bhimili) సీటు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం డిసైడ్ అయింది.
11మంది అసెంబ్లీ, 13 పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ అనౌన్స్ చేసింది. మొదటి రెండు జాబితాల్లో సీట్లు దక్కని సీనియర్లలో ఒకరిద్దరికి ఇప్పుడు అవకాశం దక్కింది. కానీ మరికొందరికి మాత్రం షాక్ తప్పేలా లేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మూడో జాబితాలో టిక్కెట్ ప్రకటించలేదు.
నిను వీడని నీడను నేనే అంటూ బొత్సాయే భీమిలీకి షిప్ట్ అవుతున్నారట. దాంతో ఇలా జరిగిందేటబ్బా అని గంటా తలపట్టుకుంటున్నారు. బొత్స ఈసారి భీమిలీకి షిప్ట్ అవ్వడానికి ముఖ్య కారణం. ఆయన భార్య బొత్సా ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేస్తుండటమే.
చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన ఆయన ప్రతీ ఎన్నికల్లోనూ సీటు మార్చడం అలవాటు. ఇంత కాలం ఈ ఫార్ములాని నమ్ముకుని గెలుపు గుర్రం అనిపించుకున్న గంటాకు ఈసారి ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి.
గంటా శ్రీనివాసరావుకు విజయనగరం జిల్లా చీపురుపల్లి టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. అందులోభాగంగా ఆ నియోజకవర్గంలో IVRS సర్వే కూడా నిర్వహిస్తోంది. కానీ గంటా శ్రీనివాసరావుకి మాత్రం అక్కడ పోటీ చేయడం ఇష్టం లేనట్టుంది.
అప్పట్లో గంటా.. స్వయంగా వెళ్లి తన రాజీనామా సమర్పించి, ఆమోదించమని కోరారు. అప్పట్లో స్పీకర్ పట్టించుకోలేదు. రాజీనామా అనంతరంగ ఆయన అసెంబ్లీకి కూడా హాజరుకాకుండా దూరంగా ఉన్నారు. తాజాగా స్పీకర్.. మంగళవారం గంటా రాజీనామాను ఆమోదించారు.