Home » Tag » GAUTAM ADANI
ప్రపంచ కుబేరులను వణికించాడు. వరుస కథనాలతో వ్యాపారవేత్తలకు వణుకు పుట్టించాడు. ఇండియాకు చెందిన అదానీకి కంటి మీద కునుకులేకుండా చేశాడు. దెబ్బకు షేర్లధరలు పడిపోవడంతో అత్యంత సంపన్నుడి ఆస్తులు కరిగిపోయాయి.
మల్టీ బిలియనీర్ అదానీ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది... ఆర్థిక నేరాల కేసులో ఆయన అరెస్ట్ కు అమెరికాలో వారంట్ జారీ అయ్యింది. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం వేల కోట్లు లంచాలు వెదజల్లినట్లు అదానీపై ఆరోపణ. ఈ ఎపిసోడ్ లో వైఎస్ జగన్ పేరుండడం మరో ట్విస్ట్...
ఆంధ్రప్రదేశ్‌లో వరద సహాయక చర్యలకు గానూ... ప్రముఖ వ్యాపారవేత్త... గౌతం అదాని నేతృత్వంలోని అదానీ గ్రూప్ రూ 25 కోట్లు విరాళంగా ప్రకటించింది. విజయవాడ సహా పలు ప్రాంతాల్లో వరద భారీ నష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ లిస్టులో టాప్‌లో నిలిచాడు ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ LMVH యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్. 75 ఏళ్ల ఈ వ్యాపారవేత్త మొత్తం నికర సంపద విలువ దాదాపు 233 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో 19 లక్షల కోట్లు.
హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడ్డ తర్వాత క్రమంగా కరిగిపోయిన అదానీ సంపద ఈ మధ్య కాలంలో నెమ్మదిగా పుంజుకుంటూ వస్తోంది. చివరకు ఆయన టాప్-20లోకి దూసుకొచ్చారు. ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 18వ స్థానంలో నిలిచారు.
మహారాష్ట్ర రాజకీయం ఆసక్తిని రేపుతోంది. రోజుకో పొలిటికల్ ట్విస్ట్‌తో మహానాటకాన్ని రక్తికట్టిస్తున్నారు నేతలు. ఎన్సీపీలో చీలిక వార్తలు మరవక ముందే ఇప్పుడు పవార్‌తో అదానీ భేటీ కలకలం రేపుతోంది. ఈ మీటింగ్ దేశ పాలిటిక్స్‌ను టర్న్ చేస్తాయా అన్న అనుమానాలు రేగుతున్నాయి. అసలు పవార్- అదానీ మీటింగ్‌లో ఏం జరిగింది...?