Home » Tag » germany
ఒలింపిక్స్ (Olympics) లో కాంస్య పతకం (Bronze Medal) గెలిచిన మను భాకర్.. భారత్‌కు ఫస్ట్ మెడల్ అందించింది.
సూపర్ స్టార్ (Super Star) మహేశ్ బాబు (Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ SSMB 29 (SSMB29).. గుంటూరు కారం (Guntur Karam) తర్వాత మహేష్ బాబు- ట్రిపుల్ ఆర్ (RRR) తర్వాత జక్కన్న చేస్తున్న ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. భారీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దర్శకదీరుడు (Star Director) రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్ (Rajamouli-Superstar Mahesh) కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ 'SSMB29'.. పాన్ వరల్డ్ (Pan World) లెవెల్లో తెరకెక్కతున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా భారీ అంచానాలున్నాయి. అడ్వెంచరెస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా సునామీ క్రియేట్ చేస్తుందని చాలా మంది ఫిక్సయిపోయారు. ఇంత భారీ హైప్ ఉన్న ఈ మూవీ కోసం మహేశ్ రంగంలోకి దిగిపోయాడు. వర్క్ షాప్ స్టార్ట్ చేసాడు.
ఈ సినిమాకోసం హాలీవుడ్ మూవీలకు పనిచేసే ఇద్దరు యాక్షన్ కొరియోగ్రాఫర్లను తీసుకున్నాడట రాజమౌళి. ఆ టీంలో మెంబరే మహేశ్‌కి జర్మనీ అడవుల్లో గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, ట్రెక్కింగ్, ఐస్ స్లైడింగ్.. ఇలా చాలా నేర్పిస్తున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) గురించి ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. రీసెంట్గా విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పడం.. మహేష్ బాబు (Mahesh Babu) జర్మనీ (Germany) కి వెళ్లడంతో రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది.
రాజమౌళి మూవీ మొదలౌతుందంటే, ప్రెస్ మీట్ పెట్టడం, అందులో జోనర్ ఎనౌన్స్మెంట్ లాంటివి ఉంటాయి. అవేవి లేకుండా సైలెంట్‌గా మహేశ్‌ని జర్మనీకి పంపించేస్తూ జక్కన్న రూట్ మార్చాడు. అక్కడేమీ కండలు పెంచేందుకు మహేశ్‌కి ట్రైనింగ్ ఇప్పించట్లేదట.
సాధారణంగా ఒకదేశం నుంచి మరో దేశానికి ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. ఇందులో మసాలా దినుసులు మొదలు మోటారు వాహనాల వరకూ అన్నింటినీ తరలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కో సారి సరకు నష్టం, ప్రాణనష్టం సంభవిస్తూ ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటన అట్లాంటిక్ సముద్రంలో చోటు చేసుకుంది.
ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె పారిస్ సెయింట్ జెర్మన్ తో బంధం తెంచుకోవడానికి సిద్దమయ్యాడు.
జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడకపోయినా.. రానున్నత్రైమాసికాల్లోనూ నెగిటివ్ గ్రోత్ కనిపించినా... అమెరికా, బ్రిటన్ మాంద్యంలో కూరుకుపోయినా... అప్పుడు మాత్రం మన దేశానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే ఆ పరిస్థితి రాదనే ఆశాభావంతో భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళుతుంది.
జనాభాలో ప్రపంచంలోనే టాప్‌లో నిలిచింది భారత్. చైనా సెకండ్ ప్లేస్‌కు పడపోయింది. జనాభా పెరగడంతో నష్టాల కంటే లాభాలే ఎక్కువ. పెరిగిన జనాభాలో యువకుల శాతమే ఎక్కువ. ఏ దేశానికి లేని యువశక్తి భారత్ సొంతం. అంటే వర్క్ ఫోర్స్ ఎక్కువ మనకి ! కోట్లకు కోట్లు ఖర్చు చేసినా.. ఏ దేశం కొనలేని బలం ఇది. అలాంటిది ఇదే జనాభాను కారణం చూపిస్తూ.. జర్మనీలో వంకర రాతలు రాసిందో పత్రిక.