Home » Tag » GHMC
ఒకప్పుడు గ్రౌండ్ ఫ్లోర్‌కు క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఎంత ఎత్తులో ఉంటే.. అంత స్టైల్ అని ఫీల్ అవుతున్నారు జనాలు. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్. హైదరాబాద్‌లోనే 30 నుంచి 40 అంతస్తుల భవనాలు దాదాపు 100దాకా ఉన్నాయ్.
నగర ప్రజలకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగర శివారు లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్ పల్లితండా పైవంతెన ఎట్టకేలకు వాహనాదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైఓవర్ తో గోపలన్ పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల గేటెడ్ కమ్యునిటీల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ఐటీ కారిడార్ కు మరింత సులభతరం అవుతుంది.
ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకొని నిరాశలో ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్‌కు.. ఊహించని షాక్ తగిలింది. జగన్‌కు రేవంత్ సర్కార్ అదిరిపోయే షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను.. గ్రేటర్ అధికారులు కూల్చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ ప్రభుత్వం బీగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.
హైదరాబాద్‌లో దారుణం సంఘటన మధురానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. పెంపుడు కుక్క విషయంలో ఇరుగుపొరుగు వారి మధ్య గొడవ మొదలై.. వారి పై దాడి చేసే వరకు వెళ్లింది.
ఆదివారం నాడు జంట నగరాల పరిధిలోని అన్ని రకాల నాన్ వెజ్ షాపులు మూసివేయాలని, అమ్మకాలు నిలిపివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. దీనికి కారణం ఆ రోజు జైనుల ఆరాధ్య దైవం మహవీర్ జైన్ జయంతి కావడమే.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చాక చాలామంది బీఆర్ఎస్ లీడర్లు ఆ పార్టీలోకి జంప్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన BRS ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు జై కాంగ్రెస్ అంటున్నారు. GHMC పరిధిలో బలంగా ఉన్న గులాబీ క్యాడర్ ను కాపాడుకోడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు.
కొన్ని ఏళ్లుగా కూకట్పల్లి జోన్ పరిధిలో పాతుకుపోయిన ఈ లేడీ ఆఫీసర్.. టీజీవో సంఘాన్ని చెప్పుచేతల్లో పెట్టుకున్నారనే విమర్శ ఉంది. బీఆర్ఎస్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండదండలతో టీజీవో సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
హైదరాబాద్ నగర నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ భవనంలోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాగా ఈ ఘటన సమయంలో అందులో నివసిస్తున్న కొంత మంది ప్రాణ భయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పనిగంటలు పాటించకుండా ... రోజుకి 11 గంటల పాటు వర్క్ చేస్తున్నా తమ జీవితాలకు భద్రత లేకుండా పోయిందని అంటున్నారు జీహెచ్ఎంసీ కార్మికులు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్ తమ గోడు చెప్పుకున్నారు.