Home » Tag » Global Investors Summit
లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని జనాన్ని నమ్మించే ప్రయత్నమన్నది విపక్షాల ఆరోపణ. నాడు బాబు చేసింది తప్పైతే నేడు జగన్ చేస్తుంది ఎలా ఒప్పవుతుందన్నది ప్రశ్న.
పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఇలాంటి ఒప్పందాలు గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. అయితే అవన్నీ పేపర్లకే పరిమితమయ్యాయి.
పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను అట్టహాసంగా నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రిలయెన్స్, అదానీ సహా పలు కంపెనీల యజమానులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. ప్రభుత్వంతో పెద్దఎత్తున ఎంవోయూలు కుదుర్చుకున్నారు.