Home » Tag » Global Star
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై అభిమానులలోనే కాదు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ పీక్స కు వెళ్ళాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది అసలేం జరగబోతుంది.. అంటూ అందరూ కూడా కాస్త టెన్షన్ గానే ఉన్నారు.
మెగా ఫాన్స్ కు పండగ స్టార్ట్ అయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.
అగ్ర హీరోలతో సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులకు ఒక కల అనే మాట వాస్తవం. అగ్ర హీరోల కోసం కథలు సిద్దం చేసుకుని యువ దర్శకులు సిద్దంగా ఉంటారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చి మూడేళ్లు అవుతున్నా.. చరణ్ బొమ్మ థియేటర్లలో పడలేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటిదాకా 28 సినిమాల్లో హీరోగా నటించాడు. దాదాపు అన్ని సినిమాల్లోనూ క్లీన్ షేవ్ తోనే కనిపించాడు.
కల్కి సినిమా విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు హీరో ప్రభాస్. పాన్ ఇండియా హీరోగా, గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తాజా చిత్రం రాజా సాబ్.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ.. భారీ అంచనాల మధ్య ఈనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ .. బాక్సీఫీస్ వద్ద రికార్డుల ఊచకోత కోస్తోంది.
కల్కి 2898 AD స్పీడ్ కి ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పలు భారీ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని కేవలం నాలుగైదు రోజుల్లోనే దాటేసింది.
గ్లోబల్ స్టార్ (Global Star) రామ్చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వైజాగ్ కి షిప్టైంది. ‘గేమ్ ఛేంజర్’ షూట్ కోసం చరణ్ వైజాగ్ ఎయిర్పోర్టులో ల్యాండైన విజువల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఇండియాలో కొత్త రికార్డులు సృష్టించాలన్నా, ఉన్న రికార్డులను బ్రేక్ చేయాలన్నా తానే అనే స్థాయికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేరుకున్నాడు.