Home » Tag » Godavari District
పుస్తెలు అమ్మైనా సరే పులస తినాల్సిందే అంటారు. గోదావరి జిల్లాలో అరుదుగా దొరికే ఈ పులస చేపకు మార్కెట్లో ఆ స్థాయి డిమాండ్ ఉంటుంది
సంక్రాంతి ఈ పండుగ వినగానే మొదట గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. ఈ మూడు రోజుల పండుగలో దుమ్ము రేపే ఏంజాయ్ ఇచ్చే ఆట ఏదై ఉంది అంటే..అది కోడి పందాలు అని చెప్పాలి. మరి అంత ఫేమస్ ఇక్కడ కోడి పందాలు అంటే. ఒకరిపై మరోకరు పందాలు కాచుకుంటూ లక్షల నుంచి కోట్లల్లో పందాలు జరుగుతాయి అంటే నమ్మండి. వందల సంఖ్యల్లో కోడి పుంజులను పట్టుకోని పందెం కాసేందుకు సిద్ధంగా ఉంటారు. సెకన్లల్లో లక్షలు.. నిమాషాల్లో కోట్లు చెతులు మారుతాయి. ఈ కోడి పందాలు చూసేందుకు, పందాలు కాసేందుకుక ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. పక్క రాష్ట్రాల వాళ్లు కూడా వస్తారు. అంతడితో అయిపోతుందా.. ప్రత్యేకంగా విదేశాలను నుంచి కూడా తరలివస్తున్నారు అంటే అర్థం చేసుకోండి. కాగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఈపేరును తప్పస్సు మంత్రంగా జపిస్తారు తన ఫ్యాన్స్. సినిమా అయినా రాజకీయం అయినా తనదైన పాత్రకు ప్రాణం పోస్తారు. తాజాగా వారాహి యాత్రతో సినీ, రాజకీయ ప్రయాణాన్ని బ్యాలెన్సింగ్ గా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులతో పాటూ సామాన్య ప్రజానీకానికి చేరువయ్యేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. అదే ఇన్ స్టా గ్రామ్. ఇందులో ఖాతా ఓపెన్ చేశారో లేదో ఇంస్టెంట్ గా 2 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. అది కూడా ఒక్కపోస్ట్ చేయకుండానే. దీనిని బట్టే అర్థం అవుతుంది ఇతని ఛరిష్మా ఎంతటి స్థాయిలో ఉందో. ఇక చాలా కాలంగా పవర్ స్టార్ ఇంస్టా ఖాతాలో మొట్టమొదటి పోస్ట్ ఏం చేస్తారా అని ఆత్రతతో ఎదురు చూశారు అభిమానులు. ఈ సస్పెన్స్ కి తెరదించుతూ తాజాగా ఒక వీడియో పోస్ట్ చేశారు.
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు.. ఆ కటౌట్ నీడను చూసి మారిపోతుంటాయ్ అన్నీ! ఉన్న ఒక్క ఎమ్మెల్యే పక్క పార్టీ కాంపౌండ్లోకి దూకేశాడు.. ఒక్క ఎమ్మెల్యే లేడు.. ఉన్నది ఒకే ఒక్క నాయకుడు. అన్నీ తానై, అన్నింటికి తానై పార్టీని నడిపిస్తున్నాడు.
పవన్ కల్యాణ్.. తన పని తాను చేసుకోవడం.. కష్టంలో ఉండే సాయం చేయడం.. ఈ రెండే తెలిసిన వ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. క్రమంగా రాటుదేలుతున్నారు అనిపిస్తోంది పవన్ ! ఏం మాట్లాడకుండా ఉండాలో కాదు.. ఏం మాటలు మాట్లాడాలో.. ఎవరిని మనసులు ఎలా గెలవాలో తెలియడమే అసలైన రాజకీయ నాయకుడి లక్షణం.