Home » Tag » gold market
బంగారం ప్రియులకు బంగారం లాంటి శుభవార్త.. ఎప్పుడెప్పుడా అని ఆడవాళ్ళ ఎదురు చూపులకు నేడు ఫలించాయి. బంగారం ధరలు (Gold prices) ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరికి తెలియదు. దేశంలో బంగారం కొనుగోలు ఎక్కువైంది. దీంతో పసిడి చాలా డిమాండ్ పెరిగిపోయింది.
తాజాగా దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 65,100గా ఉండగా, బుధవారం రూ.300 పెరిగి రూ.65,400కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 58,400 రూపాయలకు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.76,786గా ఉండగా, రూ.300 తగ్గి కిలో ధర రూ.76,486గా ఉంది.