Home » Tag » Gold Rate
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజూ బంగారం ధర తగ్గింది. రెండ్రోజుల్లో తులంపై ఏకంగా2వేల వరకూ డౌన్ అయ్యింది. మరి గోల్డ్ ఇంకా పడిపోతుందా...? తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది...? అసలు బంగారం ధర ఎందుకు పడిపోతోంది...?
గోల్డ్ లవర్స్... బీ రెడీ... మీరు ఊహించని బంపర్ ఆఫర్.. ఎగిరెగిరి పడ్డ బంగారం అందుబాటులోకి వస్తోంది. ట్రంప్ గెలుపు ఇండియన్స్‌కు గోల్డెన్ ఆఫర్ ఇచ్చింది.
పసిడి రేట్లు పరుగులు పెడుతోంది. ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో...ఊహించని విధంగా పెరిగింది.
బంగారాన్ని బాగా ఇష్టపడేవాళ్లకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకూ కాస్త తగ్గినట్టే కనిపించన బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. గత నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతూ బంగారం ప్రియులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతియ మార్కెట్ లో బంగారం ధరలు పడిపోయింది. కాగా, శనివారం గోల్డ్ రేటు కాస్త తగ్గగా.. ఆదివారం నేడు స్థిరంగా కొనసాగుతుంది. మరోవైపు వెండి ధర వరుసగా మూడ్రోజులు పెరగ్గా.. ఆదివారం వెండి ధరలో ఎలాంటి మార్పులు కపిపించడం లేదు.