Home » Tag » Golden temple
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్.. ప్రేమకు చిహ్నం. ఇండియాను సందర్శించాలనుకునే విదేశీయుల మొదటి డ్రీమ్.. తాజ్ మహల్ సందర్శించడం. అక్కడ ఫొటో తీసుకోవడం. భారతీయులు కూడా తాజ్ మహల్ ఎదురుగా ఫొటో తీసుకోవడాన్ని ప్రెస్టీజియస్‌గా భావిస్తారు.
అమృత్సర్ స్వర్ణ దేవాలయం ను సందర్శించిన కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ.
పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో గుర్బానీని సిక్కులు పఠిస్తారు. ఇది వారి పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌లోని ఒక పవిత్ర శ్లోకం. దీన్ని ఎంతో నిష్టగా భక్తులు పఠిస్తారు. అయితే, గుర్బానీ ప్రసార హక్కులు ప్రస్తుతం ఒకే ఛానెల్ దగ్గరున్నాయి.
పంజాబ్ మళ్లీ టెన్షన్ పడుతోంది. అంతం అయింది అనుకున్న ఖలిస్థాన్ నినాదం.. మళ్లీ రీసౌండ్ ఇస్తోంది. దీనంతటికి కారణంగా అమృత్‌పాల్ సింగ్ అలియాస్ భింద్రన్‌వాలా టూ పాయింట్ ఓ. రెండు రోజుల నుంచి ఇంటర్నెట్ మొత్తం అమృత్‌పాల్ పేరుతో మార్మోగిపోతోంది. చిక్కినట్లే చిక్కి పారిపోయిన అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీంతో రాష్ట్రం అంతా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.