Home » Tag » Good News
డయాబెటీస్ కి శాశ్వతంగా పరిష్కారం లభించబోతోంది. ఈ మాట చూడగానే.. ఇదేదో మోసం చేసే ప్రకటన అని చాలా మంది అనుకుంటారు. అసలు మధుమేహానికి మందులే గానీ.. పర్మినెంట్ గా ఎలా తగ్గుతుంది అని ప్రశ్నిస్తారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని కనుగొన్నారు. ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా పోయిన క్లోమం నుంచి మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యేలా పరిశోధనలు చేశారు.
కొత్త ఏడాది 2024లో రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి జీతాలు, పెన్షన్ల డబ్బులు ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగుల ఖాతాల్లో పడిపోతాయి. సీఎం రేవంత్ ఆదేశాలతో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అందుకు తగ్గినట్టుగా ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణలో అధికార పీఠంపై కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టిన పథకాల్లో మహాలక్ష్మి పథకం ముఖ్యమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి తెలంగాణలో మహిళలంతా ఫ్రీగా బస్లలో ప్రయాణిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బస్ ప్రయాణం ఫ్రీ అవ్వడంతో చాలా మంది మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారు. హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో చాలా వరకూ ఆటోలకు మహిళల నుంచే ఉపాధి వస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గూడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం త్వరలో ప్రారంభంచేయనుంది. దీని కోసం లక్షల కుటుంబాలు ఎదురు చేస్తున్నాయి. కాగా ఈనెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. మీ-సేవ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిసింది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యం వంటి నిత్యవసర రసుకులు కాకుండానే ఆరోగ్యశ్రీ వంటి పలు పథకాలకూ కూడా రేషన్ కార్డులో చేర్చనున్నారు.
తండ్రికాబోతున్న మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. తన భార్య భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని తెలియజేశాడు. దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ,
తెలంగాణలో నిరుద్యోగులకు రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొలువుల భర్తీ లేక.. పేపర్స్ లీక్, వాయిదాలతో విసుగెత్తిపోయారు నిరుద్యోగులు. దాంతో కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా ఓట్లేశారు. జాబ్ కేలండర్ ఇస్తామనీ.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చే దిశగా రేవంత్ అడుగులు వేయబోతున్నారు. TSPSC ఛైర్మన్ జనార్థన్ రెడ్డిని మీటింగ్ కు రమ్మని CMO నుంచి ఆదేశాలు వెళ్ళాయి.
తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభ వార్త చెబుతుంది. ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెండు రోజుల్లో ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యప్తంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఖాళీల గురించి పూర్తి వివరాలను తీసుకోని రివ్యూ మీటింగ్ కు హాజరుకావాలని టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ బి. జనార్థన్ రెడ్డిని ముఖ్యమంత్రిక కార్యాలయం ఆదేశించింది.
నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. మరోసారి దిగి వచ్చిన చికెన్ ధరలు.. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతు పోతున్న చికెన్ ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. రోజురోజుకు చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
ఆటో డ్రైవర్లకు కేసీఆర్ గుడ్ న్యూస్.. ఆ పన్ను రద్దు..