Home » Tag » GOOGLE
సుందర్ పిచాయ్... గూగుల్ సీఈఓ... అలాంటివాడిని అవమానించిందో ఫ్లైట్ అటెండెంట్... అవతారాన్ని చూసి అతడ్ని అసహ్యించుకుంది. దారుణంగా ట్రీట్ చేసింది. కానీ అతనెవరో తెలిశాక... అతని మాటలు విన్నాక జై సుందర్.. జై ఇండియా అనుకోకుండా ఉండలేకపోయింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేషనల్ లెవెల్ లో సెన్సేషన్ అవుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నార్త్ ఇండియా లో కూడా పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది.
ప్రపంచంలోని దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపును ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి. కరోనా తర్వాత నుంచి మొదలైన ఫైరింగ్ పర్వం ఇంకా కొనసాగుతోంది.
ఉద్యోగాల్లో మళ్ళీ కోత పెట్టింది టెక్ దిగ్గజం గూగుల్. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతపై కాస్త వెనక్కి తగ్గినా ... గూగుల్ మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తోంది. ఈమధ్యే సరిగా పనిచేయడం లేదనీ, ప్రవర్తన సరిగా లేదంటూ 50 మందిని ఇంటికి పంపింది గూగుల్. ఇది జరిగి కొన్ని వారాలు కాకముందే మళ్ళీ జాబ్ లే ఆఫ్స్ ప్రకటించింది.
మొత్తంగా 90,12,232 వీడియోలను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. ఇందులో అత్యధిక శాతం.. అంటే 25 శాతం వీడియోలు ఇండియావే కావడం గమనించదగ్గ విషయం. ఇండియాకు చెందిన ఛానెళ్ల నుంచి 22,54,902 వీడియోలను యూట్యూబ్ తొలగించింది.
మోదీ విషయంలో ఒకలా.. ఇతర నేతల విషయంలో మరోలా సమాధానమిచ్చింది జెమిని ఏఐ. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అవి వైరల్ అయ్యాయి.
2024లోనూ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. టెక్ తో పాటు వివిధ కంపెనీల్లో గత రెండేళ్ళుగా కొనసాగుతున్న ఉద్యోగాల తొలగింపులు ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రో సాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలతో పాటు స్విగ్గీ (Swiggy), ఫ్లిప్ కార్ట్ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో లాభాలు ఎన్నిఉన్నాయో... నష్టాలు కూడా అన్నే ఉన్నాయనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలు పోతాయని ఎలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజాలు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. అదే నిజం కాబోతోంది.
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీకి ఇది సహజమే. టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ ఏడాది అత్యధికంగా శోధించిన జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు.