Home » Tag » Google Maps
సాధారణంగా గూగుల్ మ్యాప్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విదేశాల తరహాలో మన దేశంలో మ్యాప్స్ అంత పక్కాగా ఉండవు అనే విమర్శలు ఉన్నాయి. తాజాగా కాకినాడలో జరిగిన ఒక ఘటనతో ఇది రుజువు అయింది.
ఇకపై రైలు లైవ్ లొకేషన్ ఫీచర్ కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే వాహనదారులకు ఇంధన ఖర్చులను ఆదా చేసే ఫీచర్లను కూడా అందిస్తోంది.
ఏదైనా కొత్త ప్లేస్‌కు వెళ్లినప్పుడు అడ్రస్ కనుక్కోవాలి అంటే ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. వాళ్లను వీళ్లను అడిగి కిందా మీదా పడి అడ్రస్ కనుక్కోవాల్సిన పరిస్థితి. కానీ గూగుల్ మ్యాప్స్ వచ్చిన తరువాత ఈ పని సింపుల్ అయ్యింది. జస్ట్ లొకేషన్ ఆన్ చేస్తే మనం వెళ్లాల్సిన అడ్రస్‌కు దారి చూపిస్తుంది గూగుల్. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీల్లో ఉండేవాళ్లు గూగుల్ మ్యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.