Home » Tag » Gopi Chand
ఒకప్పుడు గోపిచంద్ అంటే... విలన్ అనే తెలుగు ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. హీరో అయిన తర్వాత ఆయన ఎన్ని హిట్స్ కొట్టినా విలన్ రోల్ మాత్రమె గోపిచంద్ కు పక్కాగా సూట్ అయింది అంటారు ఆయన ఫ్యాన్స్ కూడా.
నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమాకు క్రియేట్ అయ్యే హైప్ అంతా ఇంతా కాదు.
గోపిచంద్ అనగానే గోలీమార్ అని అంటారు. తాజాగా రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.