Home » Tag » Gopichand
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాన్ ఇండియా (Pan India) లెవల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతుంది.
2004లో వచ్చిన వెంకీ సినిమాకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో కామెడీ ట్రాక్స్ సూపర్ హిట్ అయ్యాయి. మంగళవారానికి ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తయ్యాయి. రీసెంట్గా ఈ మూవీపై దర్శకుడు శ్రీను వైట్ల స్పందించాడు.
ఆ విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమా తరహాలో ఉన్నాయి. మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసింది. కొన్ని లాజిక్స్, స్లో నెరేషన్ పక్కన పెడితే, మిగతా అన్ని కోణాల్లో గామిని మెచ్చుకోక తప్పదు. అలాగని అందరికి నచ్చేస్తుందనేంతగా కమర్శియల్ ఎలిమెంట్స్ కూడా లేవు.
భీమా'లో దర్శకుడు ఎ హర్ష తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నప్పటికి అక్కడక్కడ సో.. సో.. సీన్లతో నింపేశాడు చివరి 30 నిమిషాల్లో కొత్త అనుభూతిని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. మాస్ ఆడియన్స్‌ను మెప్పించే చిత్రమిది.
యాక్షన్, థ్రిల్, సెంటిమెంట్ వంటి అంశాలతో, విజువల్ వండర్‌గా ఉంది ట్రైలర్. ఈ ట్రైలర్లో గోపీచంద్ మాస్ అవతార్‌లో ఇరగదీశాడనే చెప్పాలి. కమర్షియల్ అంశాలతోపాటు పరశురాముడు, శివుడు అంటూ మైథలాజీ టచ్ ఇచ్చారు.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సలార్'. శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో వరద పాత్రలో పృథ్వీరాజ్‌కి బదులుగా గోపీచంద్ నటిస్తే ఎలా ఉండేదన్న ఆలోచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మాస్ మహారాజా రవితేజ చివరగా, టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చింది. తదుపరి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో చేతులు కలిపారు.
గోపీచంద్ సినిమా షూటింగ్ ను ప్రారంభించిన చిత్ర యూనిట్. ముందుగా కెమెరా స్విచ్ ఆన్ చేసి ముహూర్తం షాట్ ని క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఐదేళ్లుగా ఖాళీగా వున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నాయేగానీ.. శ్రీనువైట్ల సినిమా మాత్రం మొదలుకావడం లేదు. అనుకుంది అటకెక్కింది. మరి ప్రచారం జరగుతున్న సినిమా అయినా మొదలవుతుందా?
రామబాణం సినిమా జన్యూన్ రివ్యూ