Home » Tag » GOVT
మూసి నది ప్రక్షాళన విషయంలో రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేయనుంది. మూసి ఒడ్డున కూల్చి వేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది.
బోర్న్‌విటాకు కేంద్రం షాకిచ్చింది. బోర్న్‌విటాను హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి.. అన్ని ఈ కామర్స్ సంస్థలకు ఆదేశాలిచ్చింది. బోర్న్‌విటాతోపాటు ఇదే తరహాలో ఉండే అన్ని రకాల పానీయాలను హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తొలగించాలని సూచించింది.
ప్రతిసారీ డాక్యుమెంట్లు సమర్పించడం.. ఓటీపీలు.. జిరాక్స్‌లు వగైరా పెద్ద తలనొప్పి. ఇకపై ఇలాంటివాటికి చెక్ పడనుంది. ఇకపై అన్నింటికీ కలిపి.. ఒకే కేవైసీ.. అది కూడా ఒక్కసారే చేసేలా కేంద్రం కొత్త చట్టం తీసుకురానుంది.
ఎమ్మెల్యేకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న జ్వరం వచ్చినా చాలు.. ఆ ఏరియాలోనే ది బెస్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుంటారు. జనాలు వస్తుంటారు. లీడర్లు హడావుడి చేస్తుంటారు. ఈగ వాలకుండా చూసుకుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం చాలా డిఫరెంట్. రాత్రి జ్వరం వచ్చింది. తెల్లవారుజామున సామాన్యుడిలాగా ఒక్కటే ప్రభుత్వాసుపత్రికి వెళ్లి జాయిన్ అయ్యారు.
హైదరాబాద్ నగర వాసులకు మరో గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న మరో స్కైవాక్. మెహదీపట్నంలో పీవీ ఎక్స్ ప్రెస్ వే ఫ్లైఓవర్ కింది నుంచి నిర్మాణం. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నిర్మించిన స్కైవాక్ మాదిరిగానే మెహిదీపట్నం వద్ద నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా వివరించిన సంస్థ.. వీటితో సైబర్ నేరగాళ్లు సున్నితమైన సమాచారాన్ని ఎత్తుకెళ్లే చాన్స్ ఉందని హెచ్చరించింది.
కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలి ఎన్నికలు. దీనికోసం గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇటీవల కేంద్రంలోని బీజేపీ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేసింది. వివిధ పార్టీలతో, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది.
మైనారిటీలకు కూడా ఆర్థిక సాయం అందించబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అర్హులకు రూ.లక్ష సాయాన్ని అందించాలని అదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన అర్హతలు, ఇతర వివరాలతో అధికారిక ఉత్తర్వులు ఆదివారం వెలువడ్డాయి.
పాకిస్తాన్లో జరగాల్సిన ఆసియా కప్ విషయంలో బీసీసీఐ బెట్టు చేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ తర్వాత ప్రపంచ కప్ జరుగుతుంది. ఇండియాలో జరిగే ప్రపంచ కప్‌లో పాక్ పాల్గొంటుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అయింది. ఉపా చట్టం 2022 కింద గత ఏడాది ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. ఇదే కాకుండా ఆయుధాల చట్టం, సెక్షన్ 10 కింద కేసులు నమోదు అయ్యాయి.