Home » Tag » GST
తింటే పన్ను... తిరిగితే పన్ను... నిద్రపోతే పన్ను... మేల్కొంటే పన్ను.... ఇవేవో తుగ్లక్ జమానా పన్నులు కావు... మన నిర్మలమ్మ గారి పన్ను పోట్లు...,సామాన్యుడి పాట్లు... ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని కాసుకు కూర్చున్నారు మన కేంద్ర ఆర్థికమంత్రి... లేటెస్ట్గా పాప్‌కార్న్‌పై వేసిన GST శ్లాబులు మీమర్స్‌కు మంచి మసాలాను అందించాయి.
అనకాపల్లి (Anakapalli) లోక్ సభ సీటుకు కూటమి అభ్యర్థిగా బీజేపీ (BJP) తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ (CM Ramesh) కు వైసీపీ (YCP) నేతలే దగ్గరుండి మైలేజీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్ ప్రాసెస్‌స్‌లో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. ఈ నిబంధనలు మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయి. దీనిపై ఈమేరకు ఎస్బిఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఈ మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తోంది ఎస్బీఐ.
ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం 3.30 గంటలకు CM రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయం(Telangana Secretariat) లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు ఊహించని షాక్ తగిలింది. 400 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని DGGI నోటీసులు ఇచ్చింది. దాంతో స్టాక్ మార్కెట్లో జొమాటో షేర్లు పడిపోతున్నాయి. .
పది శాతం పొల్యూషన్ ట్యాక్స్ విధించిన తర్వాత డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గుతాయి. వీటిని విక్రయించడం తయారీ దారులకు కూడా కష్టమవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే విధిస్తున్న పన్నుపై అదనంగా ఈ పొల్యూషన్ ట్యాక్స్ ఉండనుంది.
హాస్టళ్లలో చెల్లించే ఫీజులు, పీజీ రెంట్స్‌పై 12 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఈ అంశంపై కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్) హాస్టల్ ఫీజులు, పీజీ రెంట్స్‌పై జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించాయి.
థియేటర్స్‌లో అమ్మే ఫుడ్ మీద జీఎస్టీ పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో ఆమ్మే ఫుడ్ మీద 5 శాతం జీఎస్టీ విధించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ రేట్లు మరింత పెరిగిపోతాయి. ఈ నెల 11న జీఎస్టీ కమిటీ మీటింగ్ జరగబోతోంది.
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయ్. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా .. పుష్ప2తో గ్లోబల్ ఇండియన్ సినిమా మార్కెట్‌కు గురి పెట్టారు సుకుమార్. ఐతే జీఎస్టీ సరిగా కట్టలేదని ఆరోపణలు రావడంతో.. ఆయన ఇంట్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.