Home » Tag » Gujarath
ఐపీఎల్ మెగావేలం ముంగిట రిటెన్షన్ లిస్టులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఊహించినట్టుగా కొందరిని రిటైన్ చేసుకుంటుంటే.. మరికొందరిని వదలుకోక తప్పడం లేదు. అదే సమయంలో ఖచ్చితంగా రిటెన్షన్ లిస్టులో ఉంటారనుకున్న ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు షాకిస్తున్నాయి.
తాజాగా సైబర్ క్రైమ్ లో భారీ అరెస్టులు జరిగాయి. ఇండియా మొత్తంలో 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.
ఐపీఎల్ మెగా వేలంపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. రిటెన్షన్ రూల్స్ కు సంబంధించి బీసీసీఐ నిర్ణయం నెలాఖరుకు రానుండగా...ఫ్రాంచైజీలు తమ కూర్పుపై తర్జన భర్జన పడుతున్నాయి.
ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల KMF పాల వినియోగదారులకు ఏ రాష్ట్రంలో లేనంత తక్కువ ధరలకు పాల ఉత్పత్తులను అందిస్తోంది. అటు పాల ఉత్పత్తిదారులకు , ఇటు వినియోదారులకు ప్రయోజనం కలగడం వల్ల నందిని కర్ణాటకలో తిరుగులేని మిల్క్ బ్రాండ్‌గా నిలిచింది. అమూల్ లాంటి సంస్థలు అమ్మకాలు మొదలు పెట్టినా... నందినిని టచ్ చేయలేరన్నది కన్నడవాసుల మాట.
. ఐపీఎల్ ప్రారంభ వేడుకలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఆతర్వాత 7.30 గంటలకు గుజరాత్, చెన్నైల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ అసలు సమరం షురూ కానుంది.
టీమిండియా క్రికెటర్లకు గుజరాత్ స్థావరంగా మారిపోయిందా..? అనే సందేహం కలుగుతోంది. ఇటీవలికాలంలో బీసీసీఐపై గుజరాత్ వాళ్ల పెత్తనం ఎక్కువయిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.