Home » Tag » Hanu Raghavapudi
రెబల్ స్టార్ ప్రభాస్ నిజంగా అందరికీ షాక్ ఇస్తున్నాడు. అసలు కల్కీ 1200 కోట్లు రాబట్టిన తర్వాత సైలెంట్ అయిన తను, మధ్యలో ఫౌజీ మూవీని లాంచ్ చేశాడు. ది రాజా సాబ్ షూటింగ్ తో బిజీ అయ్యాడు.. అంతవరకే అందరికి క్లారిటీ ఉంది. కాని ఇప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ ఎక్కడి వరకొచ్చిందో చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే.
ఏ సినిమా అయినా జనాల్లో మౌత్ టాక్ బాగా తెచ్చుకోవాలంటే హీరోయిన్ పాత్ర కూడా కీలకం. హీరోయిన్ ను ఎంత బాగా చూపించారు, హీరోయిన్ ఎంత బాగా నటించింది అనేవి జనాలు బాగా గమనిస్తారు.
బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ప్రభాస్ తీసుకుపోతున్నాడ్. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ తర్వాత సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడితో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం.. లాంచనంగా ప్రారంభమైంది.
కల్కి జోష్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆ టెంపోను కంటిన్యూ చేసేలా అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్నాడు.
ఫ్యాన్స్‌కు ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తానని మాటిచ్చిన ప్రభాస్.. ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే.. ఒకేసారి ప్రభాస్ ఇన్ని భారీ సినిమాలు ఎలా చేస్తున్నాడనేది అంతుబట్టని విషయమే.
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) కల్కికి ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టే.జూన్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీంతో ప్రభాస్ నెక్స్ట్ ఏ మూవీలో చేస్తాడనే ఆసక్తి అందరిలో ఉంది.
రెబల్ స్టార్‌తో ఈ సారి జోడీ కట్టబోయేది సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హనూ రాఘవపూడి మృణాల్‌కే ఓటేశాడట. ప్రభాస్ కూడా 180 రోజుల కాల్ షీట్స్ ఇవ్వటంతో పాటు మృణాల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అందుకే ప్రభాస్ లాంటి స్టార్‌తో సినిమా ప్లాన్ చేస్తే కంటెంట్ నెవర్ బిఫోర్ అనేలా ఉండాలి. సలార్ సక్సెస్‌తో అది రుజువైంది. అలా కాకుండా ప్రేమకథలు, ఇంకేవో వ్యథలు తీస్తే రాధేశ్యామ్ రిజల్టే రిపీట్ అవుతుంది.
నిజానికి సలార్ ఈనెలలో రాబోతోంది. మే 9న కల్కి 2898 ఏడీ రిలీజ్ కానుంది. ఇక మారుతి మూవీ దసరాకే రావొచ్చు అని అన్నారు. అంతా ఓకే మరి వేసవి, వర్షాకాలం, చలికాలం ప్రభాస్ సినిమాల సందడి అంటే అర్ధం ఏంటి..? అక్కడే ప్రభాస్ ప్లానింగ్ మతిపోగొడుతోంది.
ప్రభాస్ కర్ణుడి అవతారమెత్తబోతున్నాడు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్కే ఇలాంటి అవకాశం చిక్కింది. రాముడైనా, కృష్ణుడైనా, కర్ణుడైనా ఏదైనా తనే అనేంతగా పాత్రల్లో పాతుకుపోయాడు. అలాంటి పాత్రలకు ప్రాణం పోశాడు.