Home » Tag » harbhajan singh
ప్రపంచ క్రికెట్ లో రెండు అత్యుత్తమ జట్లు భారత్, ఆస్ట్రేలియా ఎప్పుడు తలపడినా ఆ మ్యాచ్ పై ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంతో క్రేజ్ ఉంది.
ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) చివరిలో బ్యాటింగ్‌కు రావడంపై చర్చ జోరుగా సాగుతోంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆలస్యంగా ధోనీ బరిలోకి దిగడంపై మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ విమర్శించారు.
ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో Bowling పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్ కు ఎగబాకింది.
ఈ లీగ్‌లో సూపర్ రికార్డున్న కోహ్లీ గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ స్టేడియంలో ఇప్పటివరకు కోహ్లి ప్రదర్శన ఆకట్టుకనేలా లేదంటూ వ్యాఖ్యానించాడు. చెన్నైలో సిక్సర్లు సాధించడం గ్లెన్ మాక్స్‌వెల్‌కు కూడా కష్టమే అన్నాడు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో.. కోహ్లీ వైఫ్ అనుష్క, కెఎల్ రాహుల్ వైఫ్ అతియా.. మాట్లాకుంటూ కెమెరా కంటికి చిక్కారు. అయితే వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండటాన్ని మెయిన్ స్క్రీన్ పై చూసిన భజ్జీ.. వాళ్లకు క్రికెట్ నాలెడ్జ్ ఉండకపోవచ్చని కామెంట్ చేశారు.
దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇటివలి కాలంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎదుర్కొంటున్న విమర్శలపై మాజీ స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. జట్టు వైఫల్యానికి రోహిత్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం తగదన్నాడు!
excerpt: టీమిండియా ఎప్పుడు ఓడిపోతుందా అని కొంతమంది గుంటనక్కల కాపు కాచుకొని ఉంటారు! ఇండియా ఓడిపోగానే సోషల్‌మీడియాలోకి వస్తారు.. 'మా ఫేవరెట్ కెప్టెన్ లేకపోతే టీమిండియా బతుకు బస్టాండే' అంటారు. అలాంటివాళ్లకి తగిన బుద్ధి చెప్పారు హర్భజన్ సింగ్, గంభీర్.