Home » Tag » Hardik Pandya
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్‌ను నియమించారు. దీంతో హార్థిక్ పాండ్యాకు ఇది షాక్ అనే చెప్పాలి.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం దేశవాళీ టోర్నీలో ఆడుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాడు. అయితే వన్డే ఫార్మేట్ కు దూరమైన హార్దిక్ త్వరలో తిరిగి రానున్నాడు.
ఐపీఎల్ మెగావేలంలో చాలా మంది క్రికెటర్లు కొత్త ఫ్రాంచైజీలకు వెళ్ళిపోయారు... ఎన్నో ఏళ్ళుగా ఆడిన టీమ్స్ ను వీడి కొత్తగా బిడ్ వేసిన ఫ్రాంచైజీలకు ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలో పాత ఫ్రాంచైజీలకు కొందరు ఎమోషనల్ వీడియోలతో గుడ్ బై చెబుతుంటే...
టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా దేశవాళీ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో బరోడాకు వరుస విజయాలు అందిస్తున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు పొందిన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్...ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది. సీనియర్లు, జూనియర్ల కూర్పుతో ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉండే ముంబైకి గత సీజన్ లో మాత్రం చుక్కెదురైంది. కెప్టెన్సీ మార్పుతో పేలవ ప్రదర్శన కనబరిచింది.
ఐపీఎల్ మెగావేలం ముంగిట ముంబై ఇండియన్స్ కు షాకింగ్ న్యూస్... వచ్చే సీజన్ ఆరంభ మ్యాచ్ కు హార్థిక్ పాండ్యా అందుబాటులో ఉండడం లేదు. అతనిపై ఓ మ్యాచ్ నిషేధం అమలు చేస్తున్నట్టు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ ట్వంటీ సిరీస్ లోనూ అదరగొట్టింది. పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్ లలో విజయాల కంటే ముగింపు మ్యాచ్ హైదరాబాద్ లో టీమిండియా దుమ్మురేపిందనే చెప్పాలి.
భారత్,బంగ్లాదేశ్ రెండో టీ ట్వంటీకి కౌంట్ డౌన్ మొదలైంది. బుధవారం న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ లో బంగ్లాను చిత్తు చేసిన సూర్యా గ్యాంగ్ ఇప్పుడు సిరీస్ విజయమే టార్గెట్ గా బరిలోకి దిగుతోంది.
భారత్,బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ ల టీ ట్వంటీ సిరీస్ కు ఆదివారం నుంచే తెరలేవనుంది. టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మరోసారి ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. పలువురు సీనియర్ క్రికెటర్లు, స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వడంతో యువ ఆటగాళ్ళకు చోటు దక్కింది.
టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తో మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రెండు నెలల పాటు రెస్ట్ తీసుకున్న పాండ్యాకు ఈ సిరీస్ కీలకమే.