Home » Tag » Harihara Veeramallu
పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినా కాకపోయినా సరే సినిమా అనౌన్స్మెంట్ వస్తే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే హడావుడి వేరే లెవెల్ లో ఉంటుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్షన్లో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్లో మొదలైన ఈ సినిమాను జ్యోతి కృష్ణ కంప్లిట్ చేస్తున్నారు.
ఏపీ డిప్యూటి సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అదేంటి ఏ సినిమా లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అవ్వడం ఏంటీ అంటారా...? దీని వెనుక పెద్ద కథే ఉంది.
పవర్ స్టార్, ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సీజ్ ది షిప్ అంటూ ఆయన కాకినాడ పోర్ట్ లో చెప్పిన ఓ డైలాగ్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో భూకంపం క్రియేట్ చేసింది. ఈ వీడియోను పవన్ ను ట్రోల్ చేసే వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు.
ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. పరిపాలనతో డిప్యూటి సిఎంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జనసేనాని ఇప్పుడు మళ్ళీ తన హోం గ్రౌండ్ లో ల్యాండ్ అవుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో పిచ్చి ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ కాదు బొమ్మ పడితే చాలు... పవన్ తన మేనరిజం చూపిస్తే చాలు అనుకుంటారు ఫ్యాన్స్. పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నా ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుద్దో అర్ధం కాని పరిస్థితి.
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఓ రేంజ్ లో హైప్ ఉంటుంది. ఆ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా హైప్ మాత్రం పీక్స్ లో ఉంటుంది.
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అంతా చెప్పే పేరు క్రిష్ జాగర్లమూడి. సరికొత్త సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ఈ డైరెక్టర్.. తన వ్యక్తిగత జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు పెట్టాడు.
జనసేనాని (Janasena) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ డిప్యూటీ సీఎం (Deputy CM) గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే అధికారులతో సమీక్షలు కూడా మొదలు పెట్టారు.
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా రాజకీయాల్లో సృష్టించిన ప్రకంపనలు గురించి తెలిసిందే. పోటీచేసిన ప్రతీ నియోజగవర్గంలోనూ తన అభ్యర్థులను గెలిపించుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు.