Home » Tag » harish
తెలంగాణ రాష్ట్రంలో మరో సారి ఐఏఎస్ బదిలీ జరిగింది. తెలంగాణ (Telangana) నుంచి సుమారుగా 8 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఏదేమైనా... పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఫాన్స్ లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు.
వార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించేది ఒకప్పుడు తెలంగాణ రాజకీయం. కేసీఆర్ (KCR) రాజకీయ చతురత ముందు.. కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవి పార్టీలన్నీ ! అధికారం చేతిలో ఉండడంతో.. ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లు సాగింది కారు పార్టీ పరిస్థితి.
ఫోన్‌ట్యాపింగ్ (Phone Tapping)వ్యవహారం తెలంగాణ రాజకీయాలను (Telangana Politics) షేక్ చేస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఈ బాగోతానికి సంబంధించి కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయ్. దీంతో ట్యాపింగ్ తీగలు కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నాయ్.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తరువాత... బీఆర్ఎస్ ఒంటరి అయింది. పదేళ్ళుగా తిరుగులేకుండా పాలించిన ఆ పార్టీ... మరో పదేళ్ళూ మేమే అని బీరాలు పోయింది. బీజేపీని, కాంగ్రెస్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టిపోశారు బీఆర్ఎస్ లోని ఆ నలుగురు పెద్దలు. కానీ ఓటమి తర్వాత కారు పార్టీ ఇప్పుడు కమలం వైపు చూస్తోందని అర్థమవుతోంది.
కాంగ్రెస్, బీజేపీల్లో ఏ ప్రభుత్వం వచ్చినా మోటర్లకు మీటర్లు పెట్టడం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో మీటర్లు నడుస్తున్నాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామనే ఒప్పుకున్నారని అన్నారు. బాయికాడ మీటర్లు పెట్టం అని చెప్పిన దేశంలో ఒకే ఒక్క సీఎం కేసీఆర్ అన్నది రైతులు గుర్తు పెట్టుకోవాలనికోరారు.
కమర్షియల్ సినిమాలను పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడంలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దిట్ట. షాక్ సినిమా మినహాయించి హరీష్ డైరెక్ట్ చేసిన ప్రతీ సినిమా యూత్ ను ఊపేసింది. గబ్బర్ సింగ్ సినిమా తో అయితే ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు. ఓ అభిమానే హీరోను డైరెక్ట్ చేస్తే అవుట్ పుట్ ఏ రేంజ్లో ఉంటుందో గబ్బర్ సింగ్ సినిమా చూపించాడు.
తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచింది అన్నట్టు.. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేస్తున్న ప్లాన్లన్నీ.. రివర్స్ అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి.
మన తెలంగాణ యాస ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. సినిమాల్లో బాగా పేలిన డైలాగులను నిజ జీవితంలో ఎప్పుడో.. ఏదో ఒక సందర్భంలో సీరియస్ గా నో.. సరదాగా నో వాడు ఉంటాం. ఇప్పుడు డైలాగులు నోటి నుంచి దొర్లి.. కుర్రకారు టీ షర్టుల మీదకి ఎక్కుతున్నాయి.