Home » Tag » HARISH RAO
తెలంగాణలో ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అవుతుంది. నేడు హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్టు చేయడం ఖాయం అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
టిఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో కీలక పరిణామాలకు రంగం సిద్ధం అయిందా? ఇన్నాళ్ళు పార్టీని భుజాన మోసిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నారా? పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలంటే సమస్యలు ఉండకూడదు అనే భావనలో కేటీఆర్ ఉన్నారా?
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించి ,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు.
బిఆర్ఎస్ మెదక్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణా అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బిఏసి సమావేశం నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోంది. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. సంవత్సరం పాలనలో రేవంత్ రెడ్డి లక్ష కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.
ఒకప్పుడు ఆయన గులాబీ పార్టీలో క్రైసిస్ మేనేజర్. పార్టీలో ఏ సంక్షోభం వచ్చినా ఆయన పరిగెత్తుకు రావాల్సిందే. మనసులో ఎంత క్షోభ ఉన్నా.. పార్టీ విధానాల కోసం చావడానికి సిద్ధమయ్యే పొలిటీషియన్.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేరిట ఉన్న భూములపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ భూములపై ఎంక్వయిరీ చేయాలని డెసిషన్ తీసుకున్నట్టు తెలిలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన లగచర్ల కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది.
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు... చింతకాని మండలం ప్రొద్దుటూరులో.. నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.