Home » Tag » Harshit Rana
భారత క్రికెట్ లో ప్రస్తుతం హర్షిత్ రాణా పేరు మారుమోగిపోతోంది. టీ ట్వంటీ అరంగేట్రంలోనే అదరగొట్టిన ఈ యువ పేసర్ తాజాగా వన్డే అరంగేట్రంలోనూ దుమ్మురేపాడు. పరుగులు ఇచ్చినా కీలక వికెట్లతో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో యశస్వి జైస్వాల్ తో కలిసి హర్షిత్ రాణా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పేస్ బౌలర్ హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్ సీన్ అభిమానులు మరిచిపోలేరు.
ఐపీఎల్ 17 (IPL 17) వ సీజన్ లో ఆర్సీబీ (RCB) ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి (Virat Kohli) అవుటైన తీరు వివాదానికి దారి తీసింది.