Home » Tag » health care
మనం సాధారణంగా టబ్ బాత్ చూసి ఉంటాం, స్ట్రీమ్ బాత్ కూడా చూసి ఉంటాం. అయితే ఇదేంటి వింతగా ఐస్ బాత్ అని అనుకోవచ్చు. అవును ఈమధ్య మన సినిమా తారలందరూ ఈ ఐస్ బాత్ బాట పట్టారు.
జీవితంలో ఏక్షణం ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి. అప్పటివరకు మనతో నవ్విన వ్యక్తులు.. మనతో కలిసి పనిచేసిన మనుషులు.. కలిసి ఆడుకున్న స్నేహితులు.. ఉన్నట్లుండి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మాయదారి గుండెపోటు.. మర్చిపోలేని శోకాన్ని మిగిలిస్తోంది.
మద్యం అనేది సోషల్ రిక్వైర్మెంట్ అయింది చాలామందికి. మద్యపానం హానికరం అని ఎన్ని హెచ్చరికలు చేసినా.. మార్పు కనిపించడం లేదు. లాంగ్‌టర్మ్‌లో మద్యం ప్రభావం కనిపించేది ఇన్నాళ్లు. ఇప్పుడో వార్త మాత్రం.. మందుబాబుల గుండెల్లో గుబులు రేపుతోంది. మందు తాగితే ఎలర్జీ రావడం చాలా అరుదు. అలాంటి కేసే నమోదయింది మన హైదరాబాద్‌లో.
బంగారం అంటే ఖరీదైన అలంకరణ వస్తువుగా మాత్రమే మనకు తెలుసు. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతమేలు చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
హృదయ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుకోవడం ఎలా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా ప్రభావం ముందుగా ఊపిరితిత్తులపై తీవ్రంగా చూపుతుంది.
కరోనా వైరస్ మన శరీరంలో ప్రదానంగా ఏఏ భాగాల్లో ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
కరోనా వైరస్ సరికొత్తగా రూపాంతరం చెంది ప్రాణాలను బలిగొంటుంది. నేటికీ దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ 10వేల కేసులు నమోదు అవుతున్నాయి.
ఈరోజుల్లో దాదాపు అంతా చేసే జాబ్స్ ఒక దగ్గర కూర్చొని చేసేవే. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ అయితే ఎటూ కదలడానికి ఉండదు. క్లైంట్ కాల్, జూమ్ మీటింగ్ ఉంటే గంటలతరబడి ఒకే దగ్గర కూర్చోవాల్సి ఉంటుంది. ఇంట్లో కూడా చాలా మంది ఒకే దగ్గర గంటల తరబడి కూర్చుంటారు. నిజానికి ఇలా కూర్చోవడం ఆరోగ్యానికి చాలా హానికరమంటున్నారు డాక్టర్లు.
ప్రెగ్నెన్సీ సమస్యలు తలెత్తడానికి కారణాలు గురించి తెలుసుకుందాం.