Home » Tag » health tips
ప్రస్తుతం మన దేశంలో మధుమేహుల సంఖ్య 10 కోట్ల మార్కును దాటింది. 2019లో 7 కోట్లుగా ఉన్న ఆ సంఖ్య కేవలం నాలుగేళ్లులో 44 శాతం పెరిగింది. గోవా (26.4శాతం), పుదుచ్చేరి (26.3శాతం), కేరళ (25.5శాతం) మొదటి మూడు స్థానల్లో ఉన్నాయి. జాతీయ సగటు 11.4 శాతంగా ఉంది.
నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రత ముఖ్యం.
మానవ శరీరంలో ప్రదానమైన అవయవం గుండె. ఇది పనిచేస్తేనే శరీరానికి ఉత్సాహం, శక్తి అందుతాయి. లేకుంటే శరీరం ఎంత పరిమాణంలో ఉన్నప్పటికీ నిర్జీవంగా పడిఉండాల్సిందే.
మెదడుకు సంబంధించిన చిట్కాలు
క్యాన్సర్ ప్రస్తుతం చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. దీనిని గుర్తించేందుకు కొన్ని లక్షణాలు ఉంటాయి.
ఆయుర్వేదంలో మనకు చాలా రకాలా దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
గుండె జబ్బులకు ఎలా చెక్ పెట్టవచ్చో డాక్టర్ సలహాలు..
పనసపండు వల్ల అనేక లాభాలున్నాయి.
మానసిక ప్రశాంతత గురించి అవగాహన డాక్టర్ మాటల్లో
క్రోనకాలజిస్ట్ డాక్టర్ సుధీర్ తో ప్రత్యేక కార్యక్రమం