Home » Tag » Heart Attack
తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. ఆయనకు 2 రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు కుటుంబసభ్యులు. ట్రీట్మెంట్ తీసుకుంటూ శుక్రవారం మృతి చెందారు. తెలుగులో మొదటిసారి వార్తలు చదివిన న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ కి గుర్తింపు ఉంది. 1983 నుంచి దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పనిచేశారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) సింగర్ సాయిచంద్‌కు (Singer Saichand) ఉన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలకు ఎంత ప్రధాన్యత ఉందో ప్రత్యేక తెలంగాణ వచ్చిన వచ్చిన తరువాత సాయిచంద్‌కు కూడా అంతే ప్రధాన్యత ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్ (KCR) .
మొగలిరేకులు(Mogalirekulu), చక్రవాకం (Chakravakam) ఫేమ్.. పవిత్రనాథ్ (Pavitranath) మరణం.. తెలుగు టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. మొగలిరేకులు మూవీలో దయ పాత్రతో పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్(Pavitranath).. ఇక లేరు అనే విషయాన్ని అభిమానులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.
సినీ పరిశ్రమలో (Film Industry) మరో విషాదం... మొగలిరేకులు (Mogalirekulu) సీరియల్ ఫేమ్ దయ అలియాస్ పవిత్రనాథ్ (Pavitranath) మృతి చెందారు. గుండెపోటు (Heart Attack) తో చనిపోయినట్టు తెలుస్తోంది. నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్ స్టా ద్వారా ఈ విషయం తెలిపారు. దయాను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. తాజాగా.. కేవలం 24 ఏళ్ల వయసులోనే యువనటి లక్ష్మికా సజీవన్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.
గద్దర్ కుమార్తె వెన్నెలతో ప్రత్యేక ఇంటర్వూ
కత్తి పట్టినోడు కత్తికే బలి అవుతాడు. గన్ పట్టుకున్నోడు ఆ గన్‌తోనే మట్టిలో కలిసిపోతాడు. అలాగే 16 వేల మందికి హార్ట్ ఆపరేషన్లు చేసిన ఓ డాక్టర్ హార్ట్ ఎటాక్తోనే చనిపోయాడు. కంపేరిజన్ కాస్త అటూ ఇటూగా ఉన్నా.. ఎమోషన్ మాత్రం చాలా పెయిన్ఫుల్. ఈ మధ్య హార్ట్ ఎటాక్‌లు అందరినీ తెగ టెన్షన్ పెట్టేస్తున్నాయి.
ఈ మరణాల వెనుక కారణాల ఏమైనప్పటికీ..మిగతా రోజులతో కంపేర్ చేస్తే.. సోమవారం రోజు తీవ్రమైన గుండెపోటు కేసులు ఎక్కువగా సంభవించే చాన్స్ ఉందని ఓ అధ్యయనంలో తేలింది.
జీవితంలో ఏక్షణం ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి. అప్పటివరకు మనతో నవ్విన వ్యక్తులు.. మనతో కలిసి పనిచేసిన మనుషులు.. కలిసి ఆడుకున్న స్నేహితులు.. ఉన్నట్లుండి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మాయదారి గుండెపోటు.. మర్చిపోలేని శోకాన్ని మిగిలిస్తోంది.
శరత్ బాబు తెలుగు చలన చిత్రపరిశ్రమలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్.