Home » Tag » Heart Attacks
2020, 2021లో కోవిడ్ ప్రపంచాన్ని వణికించింది. కోట్లాది మంది కోవిడ్ బారిన పడ్డారు. చాలా మంది కోలుకున్నారు. కోవిడ్ నివారణగా ప్రభుత్వం వ్యాక్సిన్లను ఉచితంగా అందించింది. దీంతో చాలా మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. అయితే, కొంతకాలం తర్వాత నుంచి చాలా మంది గుండెపోటుతో మరణించారు
కరోనా వైరస్ మన శరీరంలో ప్రదానంగా ఏఏ భాగాల్లో ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
గుండె జబ్బులకు ఎలా చెక్ పెట్టవచ్చో డాక్టర్ సలహాలు..
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెజబ్బులు ఎక్కువ వస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవలికాలంలో గుండెపోట్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 40 ఏళ్లు కూడా నిండని యువకులు ఎంతోమంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా తదనంతర పరిణామాలతో పాటు వ్యాక్సిన్లు కూడా గుండెపోట్లకు ఒక కారణమని నిపుణులు చెప్తున్న మాటలు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
కరోనా వ్యాక్సినే అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. వాటికి బూస్టర్ డోసులు తోడవడంతో సమస్యలు మరింత ముదురుతున్నాయి. దాని వల్లే ఇప్పుడు యువకుల్లోనూ గుండెపోట్లు సంభవిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
చలికాలంలో గుండె పోట్లు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎందుకు చలికాలంలోనే గుండె పోటు ఎక్కువగా వస్తుంటుంది.. లాంటి అనేక ప్రశ్నలకు డాక్టర్ ముఖర్జీ గారి సలహాలు