Home » Tag » heat
నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు రాష్ట్రంలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే నాలుగు రోజులపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వరుస డిజాస్టర్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన మూవీ డెవిల్. కెరీర్ లో ఫస్ట్ టైమ్ స్పై థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందా ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే బ్రిటిష్ కాలంలో ఒక రాజు కుటుంబంలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ని ఎవరు చేశారు అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కళ్యాణ్ రామ్ ఆ ఇంట్లోకి వెళ్తాడు.
వారం క్రితం వరకూ వరుణుడు చుక్కలు చూపించాడు. తెలుగు రాష్ట్రాలు వణికించాడు. చాలా పట్టణాలు, నగరాలు వరదనీటిలో మునిగిపోయాయ్. కట్ చేస్తే.. ఇప్పుడు సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇది వానాకాలమా.. ఎండాకాలమా అనే రేంజ్లో దంచికొడుతున్నాడు.
తెలంగాణలో కూల్ రూఫ్ పాలసీ 2023-28 అమలు కానుంది. ఈ విధానాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా ప్రారంభించారు. దీని ప్రకారం 600 గజాలు, ఆపై విస్తీర్ణంలో నిర్మించే భవనాలు కూల్ రూఫ్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఆ భవనాలు చల్లగా ఉంటాయి.